వయొలిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26: పంక్తి 26:
* [http://www.usd.edu/smm/1617ckl.html#violins National Music Museum- Violins] Pictures of violins by Andrea Amati, Cremona, ca. 1560, and other rare instruments.
* [http://www.usd.edu/smm/1617ckl.html#violins National Music Museum- Violins] Pictures of violins by Andrea Amati, Cremona, ca. 1560, and other rare instruments.
* [http://www.phys.unsw.edu.au/music/violin Violin Acoustics] - University of New South Wales
* [http://www.phys.unsw.edu.au/music/violin Violin Acoustics] - University of New South Wales
* [http://theremin.music.uiowa.edu/MIS.violin.html Musical Instrument Samples] - University of Iowa Electronic Music Studios; anechoic recordings of violin sounds, both arco and pizzicato at various dynamics.
* [https://web.archive.org/web/20090118110945/http://theremin.music.uiowa.edu/MIS.violin.html Musical Instrument Samples] - University of Iowa Electronic Music Studios; anechoic recordings of violin sounds, both arco and pizzicato at various dynamics.
* [https://web.archive.org/web/20070312070045/http://vegyeskar.hu/violin.hegedu.video/ Videos of famous violinists]
* [https://web.archive.org/web/20070312070045/http://vegyeskar.hu/violin.hegedu.video/ Videos of famous violinists]
* [http://plus.maths.org/issue31/features/woodhouse/index.html Why is the violin so hard to play?] - Answers this question, as well as explaining the mechanics of bowed strings. Technical but very accessible.
* [http://plus.maths.org/issue31/features/woodhouse/index.html Why is the violin so hard to play?] - Answers this question, as well as explaining the mechanics of bowed strings. Technical but very accessible.
* [http://web.telia.com/~u54519934/Violin_E/index_e.html Violin Making, step by step]
* [https://web.archive.org/web/20080315103559/http://web.telia.com/~u54519934/Violin_E/index_e.html Violin Making, step by step]
{{సంగీత వాద్యాలు}}
{{సంగీత వాద్యాలు}}



20:32, 14 జనవరి 2020 నాటి కూర్పు

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.చాలా వయోలిన్లు బోలు చెక్క శరీరాన్ని కలిగి ఉంటాయి. తంత్రీ వాయిద్య కుటుంబంలో అతి చిన్నది మరియు అతి ఎక్కువ శృతి కలది. వయోలిన్లో పిక్కోలో మరియు కిట్ వయోలిన్‌తో సహా చిన్న వయోలిన్-రకం వాయిద్యాలు ఉన్నాయి, అయితే ఇవి వాస్తవంగా ఉపయోగించబడవు. వయోలిన్ సాధారణంగా నాలుగు తీగలను కలిగి ఉంటుంది. కర్ణాటక సంగీతంలో సాధారణంగా మందర స్థాయి షడ్జమం (స), మందర స్థాయి పంచమం (ప), మధ్యమ స్థాయి షడ్జమం (స), మధ్యమ స్థాయి పంచమం (ప) లకి శృతి చేయబడి ఉంటుంది, అలాగే పాశ్చాత్య సంగీతంలో G3, D4, A4, E5 లకు శ్రుతి చేయబడుతుంది. సాధారణంగా దాని తీగలను కమానుతో గియ్యడం ద్వారా వాయిస్తారు. అయినప్పటికీ వేళ్లతో తీగలను మీటడం (పిజ్జికాటో) లేదా కామాను చివర చెక్కతో తీగలను మీటడం ద్వారా కూడా వాయించవచ్చు.

వయోలిన్ మొట్టమొదట 16 వ శతాబ్దపు ఇటలీలో తయ్యారు చెయ్యబడింది. 18 మరియు 19 వ శతాబ్దాలలో ఈ పరికరానికి మరింత శక్తివంతమైన ధ్వని ఇవ్వడానికి మరికొన్ని మార్పులు జరిగాయి. ఐరోపాలో, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వయోలా వంటి ఇతర తీగల వాయిద్యాల అభివృద్ధికి ఇది ఆధారం. భారత దేశంలో వయోలిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాడుకలోకి వచ్చింది. దీనిని ముత్తుస్వామి దీక్షితార్ సోదరుడైన బాలుస్వామి దీక్షితార్ కర్ణాటక సంగీతంలోకి ప్రవేశ పెట్టారు[1]. అప్పటినుండి వయోలిన్ పక్కవాద్యముగా ప్రాచుర్యం పొందింది.

వయోలిన్ వాద్యకారులు మరియు సంగ్రాహకులు 16 నించి 18 శతాబ్దాల మధ్య ఇటలీలోని బ్రెస్కియా మరియు క్రేమోనాలలో స్ట్రాడివారి, గ్వేనేరి, గ్వాడగ్నిని మరియు అమాటి కుటుంబాల చేత తయారు చేయబడిన చారిత్రిక వయోలిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా వియోలీన్లు వివిధ రకాల కలప నుండి తయారవుతాయి. ఆంత్రము, పెర్లాన్ లేదా, కృత్రిమ దారం, లేదా ఉక్కు తీగలతో వయోలిన్లను కట్టుకోవచ్చు. వయోలిన్ తయారుచేసే లేదా మరమ్మతు చేసే వ్యక్తిని లూథియర్ లేదా వయోలిన్ మేకర్ అంటారు. కమాన్లు తయారుచేసే లేదా మరమ్మతు చేసే వ్యక్తిని ఆర్కిటియర్ లేదా బౌ మేకర్ అంటారు.

నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

ఎలక్ట్రిక్ వయొలిన్

ప్రముఖ వయొలిన్ కళాకారులు

బయటి లింకులు

  1. "The Great Violin Maestros of the Past". www.carnaticcorner.com.
"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=2825494" నుండి వెలికితీశారు