షరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
* [[ఖియాస్]] (ధార్మిక సూత్రీకరణ) ల ఆధారంగా నిర్మింపబడ్డ న్యాయశాస్త్రం.
* [[ఖియాస్]] (ధార్మిక సూత్రీకరణ) ల ఆధారంగా నిర్మింపబడ్డ న్యాయశాస్త్రం.


==ఇవీ చూడండి=
==ఇవీ చూడండి==
* [[ఖురాన్]]
* [[ఖురాన్]]
* [[హదీసులు]]
* [[హదీసులు]]

19:45, 1 మే 2008 నాటి కూర్పు

షరియా (అరబ్బీ పదం)

షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. 'షరియా' న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది.

షరియా, ముస్లిముల దైనందిన జీవితంతో ముడిపడియుండే రాజకీయ, ఆర్థిక, బ్యాంకింగ్, వ్యాపార, కాంట్రాక్ట్, కుటుంబ, స్త్రీపురుష, పరిశుద్ధతా మరియు సామాజిక రంగాలను నిర్దేశిస్తుంది.

షరియా న్యాయశాస్త్రాల ప్రాథమిక వనరులు:

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=షరియా&oldid=297449" నుండి వెలికితీశారు