హోమం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:


== నటవర్గం ==
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
* [[జగపతి బాబు]]
* [[జగపతి బాబు]]
* [[మమతా మోహన్ దాస్]]
* [[మమతా మోహన్ దాస్]]
పంక్తి 43: పంక్తి 44:
* ప్రభాకర్
* ప్రభాకర్
* [[రాం జగన్]]
* [[రాం జగన్]]
* టార్జాన్
* టార్జాన్ః
* [[డబ్బింగ్ జానకి]]
* [[డబ్బింగ్ జానకి]]
* [[బెంగుళూరు పద్మ]]
* [[బెంగుళూరు పద్మ]]
* జ్యోతి రాణా
* జ్యోతి రాణా
{{div col end}}


== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==

06:49, 6 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

హోమం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.డి.చక్రవర్తి
నిర్మాణం కోనేరు కిరణ్ కుమార్
కథ జె.డి.చక్రవర్తి
చిత్రానువాదం జె.డి.చక్రవర్తి
తారాగణం జగపతి బాబు, మమతా మోహన్ దాస్, జె.డి.చక్రవర్తి, మధురిమ తులి
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం భరణి కె. ధరణ్
కూర్పు భానోదయ
నిర్మాణ సంస్థ శ్రేయ ప్రొడక్షన్స్
పంపిణీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 28 ఆగస్టు 2008
నిడివి 142 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

హోమం 2008, ఆగస్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రేయా ప్రొడక్షన్స్ పాతకంపై కోనేరు కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జెడి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, జెడి చక్రవర్తి, మమతా మోహన్‌దాస్, మధురిమ తులి ప్రధాన పాత్రల్లో నటించగా నితిన్ రాయ్‌క్వర్, అమర్ మొహిలే సంగీతం అందించారు. ఇది హాలీవుడ్ చిత్రం ది డిపార్టెడ్ సినిమాకి రీమేక్, ఇది 2002 హాంకాంగ్ చిత్రం ఇన్ఫెర్నల్ అఫైర్స్ ఆధారంగా రూపొందించబడింది.

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జె.డి.చక్రవర్తి
  • నిర్మాణం: కోనేరు కిరణ్ కుమార్
  • మాటలు: కోన వెంకట్
  • ఛాయాగ్రహణం: భరణి కె. ధరణ్
  • కూర్పు: భానోదయ
  • నిర్మాణ సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్
  • పంపిణీ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

పాటలు

Untitled

నితిన్ రాయ్‌క్వర్ సంగీతం సమకూర్చగా, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

మూలాలు

ఇతర లంకెలు