సి.వి.ఎల్.నరసింహారావు
(సి. వి. ఎల్. నరసింహా రావు నుండి దారిమార్పు చెందింది)
సి.వి.ఎల్.నరసింహారావు | |
---|---|
జననం | సికింద్రాబాదు |
వృత్తి | న్యాయవాది, నటుడు |
సి.వి.ఎల్.నరసింహారావు హైదరాబాదుకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త, సినీనటుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతని ప్రాథమిక విద్య సికిందరాబాదు సెయింట్ మేరీస్ స్కూలులోను, మాధ్యమిక విద్య హైదరాబాదులోని వివేకవర్ధని స్కూలులో గడిచింది. ఇతడు ఇంటర్మీడియట్‌ను సికిందరాబాద్ హిల్‌స్ట్రీట్‌లోని ప్రభుత్వజూనియర్ కళాశాలలో చదివాడు. చింతల్‌బస్తీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బి.ఎ. చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి.పట్టా పొందాడు. ఇతడు 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోకసత్తా పార్టీ తరఫున నిలబడ్డాడు[1].
సినిమాలజాబితా
[మార్చు]ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- ఆంటీ (1995)
- మహర్షి (1987)
- సముద్రం (1999)
- సుబ్బు (2001)
- ఐతే (2003)
- శాంభవి ఐపిఎస్ (2003)
- ఠాగూర్ (2003)
- వెంకీ (2004) - కథానాయిక తండ్రి పాత్ర
- కోకిల (2006)
- గోదావరి (2006) - సీతామహాలక్ష్మి తండ్రి
- విక్రమార్కుడు (2006)
- ఫ్రెండ్స్ కాలనీ (2008)
- రెడీ (2008)
- హోమం (2008)
- అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ (2008)
- శౌర్యం (2008)
- అదుర్స్ (2010)
- అలా మొదలైంది (2011)
- అందాల రాక్షసి (2012)
- అలా ఎలా? (2014)
- ఊహలు గుసగుసలాడే (2014)
- హితుడు (2014)
- అ! (2018)
- చి.ల.సౌ. (2018)
- శంభో శంకర (2018)
- 118 (2019)
- 90ఎంల్ (2019)
- అక్షరం (2019)
- ఇట్స్ మై లైఫ్ (2019)
- కౌసల్య కృష్ణమూర్తి (2019)
- దటీజ్ మహాలక్ష్మి (2019)
- మజిలీ (2019)
- విశ్వామిత్ర (2019)
- వెంకీ మామ (2019)
- 47 రోజులు (2020)
- అశ్వథ్థామ (2020)
- డిస్కో రాజా (2020)
- నాంది (2020)
- ప్రెషర్ కుక్కర్ (2020)
- శివన్ (2020)
- లాయర్ విశ్వనాథ్ (2021)
- రిపబ్లిక్ (2021)
- దృశ్యం 2
- మై నేమ్ ఈజ్ శృతి
- నాతో నేను (2023)
- టిల్లు స్క్వేర్
- శ్రీరంగనీతులు (2024)
దర్శకుడిగా
[మార్చు]- రతనాలవీణ (ఇంకా విడుదల కాలేదు)
మూలాలు
[మార్చు]బయటిలింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.