ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
ట్యాగు: 2017 source edit
శైలి సవరణలు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}

{{భాష|name=ఒరియా|nativename=ଓଡ଼ିଆ|familycolor=lawngreen|fontcolor=
{{భాష|name=ఒరియా|nativename=ଓଡ଼ିଆ|familycolor=lawngreen|fontcolor=
|states=[[ఒడిషా]]
|states=[[ఒడిషా]]
పంక్తి 7: పంక్తి 6:
|rank=32 ([[1996]])
|rank=32 ([[1996]])
|family=[[ఇండో-యూరోపియన్]]
[[ఇండో-ఇరానియన్]]
[[ఇండో-ఆర్యన్]]
'''ఒరియా'''
|family=[[ఇండో-యూరోపియన్]]
[[ఇండో-ఇరానియన్]]
[[ఇండో-ఆర్యన్]]
'''ఒరియా'''
|nation=[[భారతదేశము]]
|nation=[[భారత దేశం]]
|agency=[[భాషా అకాడమీ]]
|agency=[[భాషా అకాడమీ]]
|iso1=or|iso2=ori|sil=
|iso1=or|iso2=ori|sil=

'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}''), [[భారత దేశం|భారతదేశానికి]] చెందిన [[ఒడిషా]] రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష. ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి]] చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న [[మాగధి]] లేదా పాళీ అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]], [[అరబిక్]] భాషల ప్రభావం చాలా స్వల్పం.
[[దస్త్రం:Odia script.png|thumb|ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట]]
[[దస్త్రం:Odia script.png|thumb|ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట|290x290px]]
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}''), [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[ఒడిషా]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబా]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]], [[అరబిక్]] భాషల ప్రభావము చాలా స్వల్పము.
ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకంగా [[బౌద్ధమతము|బౌద్ధ]], [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైంది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము ఉంది. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ, 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి,, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

== మూలాలు ==
ఒరియా సాంప్రదాయకముగా [[బౌద్ధమతము|బౌద్ధ]], [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైనది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.
{{మూలాలు}}

== బయటి లింకులు ==
== బయటి లింకులు ==

15:34, 8 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

ఒరియా (ଓଡ଼ିଆ)
మాట్లాడే ప్రదేశం: ఒడిషా
ప్రాంతం: ఒడిషా
మాట్లాడే వారి సంఖ్య: 3.1 కోట్లు (1996)
స్థానం: 32 (1996)
అనువంశిక వర్గీకరణ: ఇండో-యూరోపియన్
ఇండో-ఇరానియన్
ఇండో-ఆర్యన్
ఒరియా
అధికార స్థాయి
అధికార భాష: భారత దేశం
నియంత్రణ: భాషా అకాడమీ
భాష కోడ్‌లు
ISO 639-1 or
ISO 639-2 ori
SIL
చూడండి: భాషప్రపంచ భాషలు

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష. ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావం చాలా స్వల్పం.

ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట

ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకంగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైంది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒడియా_భాష&oldid=3356402" నుండి వెలికితీశారు