మహానది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Mahanadi
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:ఒరిస్సా నదులు]]
[[వర్గం:ఒరిస్సా నదులు]]


[[en:Mahanadi River]]
[[en:Mahanadi]]
[[hi:महानदी नदी]]
[[hi:महानदी नदी]]
[[ta:மகாநதி]]
[[ta:மகாநதி]]

00:52, 14 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మహానది పరీవాహక ప్రాంతం 1.42 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్ కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=695642" నుండి వెలికితీశారు