మహానది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: hi:महानदी
చి Bot: Migrating 29 interwiki links, now provided by Wikidata on d:q271044 (translate me)
పంక్తి 10: పంక్తి 10:
[[వర్గం:చత్తీస్ గఢ్ నదులు]]
[[వర్గం:చత్తీస్ గఢ్ నదులు]]
[[వర్గం:ఒరిస్సా నదులు]]
[[వర్గం:ఒరిస్సా నదులు]]

[[en:Mahanadi]]
[[hi:महानदी]]
[[ta:மகாநதி]]
[[ml:മഹാനദി]]
[[bg:Маханади]]
[[bn:মহানদী নদী]]
[[ca:Mahanadi]]
[[cs:Mahánadí]]
[[cy:Afon Mahanadi]]
[[de:Mahanadi]]
[[es:Río Mahanadi]]
[[fi:Mahanadi]]
[[fr:Mahânadî]]
[[gl:Río Mahanadi]]
[[gu:મહા નદી]]
[[it:Mahanadi]]
[[ko:마하나디 강]]
[[lt:Mahanadis]]
[[mr:महानदी]]
[[nl:Mahanadi]]
[[no:Mahanadi (elv)]]
[[or:ମହାନଦୀ]]
[[pl:Mahanadi]]
[[pnb:دریاۓ ماہانادی]]
[[ru:Маханади]]
[[sv:Mahanadi]]
[[ur:دریائے مہاندی]]
[[vi:Mahanadi]]
[[zh:默哈讷迪河]]

23:09, 7 మార్చి 2013 నాటి కూర్పు

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మహానది పరీవాహక ప్రాంతం 1.42 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్ కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=806537" నుండి వెలికితీశారు