Jump to content

ప్రాథమిక విద్య

వికీపీడియా నుండి
ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలబాలికలు

ప్రాథమిక విద్య అనగా 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్య. 2010 ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది.[1]

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్య

[మార్చు]

2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్ధతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.

పాఠశాలల సంఖ్య

నిర్వహణ
సంఖ్య
కేంద్ర ప్రభుత్వ 24
రాష్ట్ర ప్రభుత్వ 4861
మండల ప్రజా పరిషత్ 47954
పురపాలకసంస్థ 1396
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 2246
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 5983
మొత్తము 62464
పిల్లల నమోదు ప్రకారం

నిర్వహణ
బాలురు బాలికలు మొత్తం
కేంద్ర ప్రభుత్వ 2235 2308 4543
రాష్ట్ర ప్రభుత్వ 127203 146796 273999
మండల ప్రజా పరిషత్ 1360517 1458417 2818934
పురపాలకసంస్థ 66616 76542 143158
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 153127 178884 332011
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 1010023 784281 1794304
మొత్తము 2719721 2647228 5366949
ఉపాధ్యాయుల ప్రాతిపదికన

నిర్వహణ
పురుషులు స్త్రీలు మొత్తము
కేంద్ర ప్రభుత్వ 85 112 197
రాష్ట్ర ప్రభుత్వ 5336 3860 9196
మండల ప్రజా పరిషత్ 62641 36784 99425
పురపాలకసంస్థ 1413 1887 3300
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ 3034 4247 7281
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ 15195 32465 47660
మొత్తము 87704 79355 167059

ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్[2] అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Report in Hindu". Archived from the original on 2010-04-06. Retrieved 2010-04-05.
  2. "సర్వశిక్షాఅభియాన్ వెబ్సైటు". Archived from the original on 2012-01-26. Retrieved 2009-02-14.

లింకులు

[మార్చు]