బళ్లారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బళ్లారి జిల్లా
రాష్ట్రము: కర్ణాటక
ప్రాంతము: బళ్లారి
ముఖ్య పట్టణము: బళ్లారి
విస్తీర్ణము: చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: లక్షలు
పురుషులు: లక్షలు
స్త్రీలు: లక్షలు
పట్టణ: లక్షలు
గ్రామీణ: లక్షలు
జనసాంద్రత: / చ.కి.మీ
జనాభా వృద్ధి: % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: %
పురుషులు: %
స్త్రీలు: %
చూడండి: కర్ణాటక జిల్లాలు

బళ్లారి కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా.

చరిత్ర

[మార్చు]
రైల్వేష్టెషన్ లోపల,ప్లాట్‌ఫార్మ్ 1

1790ల వరకూ మైసూరు సామ్రాజ్యంలో భాగంగా ఉండే ప్రాంతమిది. 1796-98 ప్రాంతాల్లో మూడవ మైసూరు యుద్ధంలో బ్రిటీష్ వారి చేతిలో టిప్పుసుల్తాన్ ఓటమిపాలు కావడంతో మైసూరు సామ్రాజ్యంలోని భాగాలను కొన్నిటిని విజేతలు పంచుకున్నారు. విజేతలైన ఈస్టిండియా కంపెనీ వారు తమ మద్రాసు ప్రెసిడెన్సీకి, యుద్ధంలో సహాయం చేసిన మిత్రుడు నిజాం రాజుకి పంపకాలు పెట్టినప్పుడు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలు నిజాం కిందికి వచ్చాయి. తీరా రెండేళ్ళు గడవకుండానే 1800లో బ్రిటీష్ వారు నిజాం నుంచి తమకు రావాల్సిన సైన్యం ఖర్చుల బాకీ పద్దుకింద ఆ ప్రాంతాన్ని అంతా లెక్కకట్టుకోవడంతో ఇది తిరిగి ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చింది. అలా బ్రిటీష్ వారు నిజాం నుంచి పొందినందుకు ఈ ప్రాంతానికి దత్తమండలం అన్న పేరు స్థిరపడింది.[1]

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బళ్లారి&oldid=4133024" నుండి వెలికితీశారు