మణిపూర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణిపూర్ శాసనసభ
మణిపూర్ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు60
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 28 ఫిబ్రవరి 28 - మార్చి 5
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
మణిపూర్ శాసనసభ క్యాపిటల్ కాంప్లెక్స్, తంగ్‌మీబాండ్, ఇంఫాల్, మణిపూర్, భారతదేశం - 795001
వెబ్‌సైటు
https://manipurassembly.net/

మణిపూర్ శాసనసభ భారతదేశం లోనిమణిపూర్ రాష్ట్రానికి చెందిన ఏకసభ రాష్ట్ర శాసనసభ.శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఉంది.

మణిపూర్ శాసనసభ నియోజకవర్గాల స్థానాలను సూచించేపటం

ఇది ఇంఫాల్ నగరంలోని తంగ్‌మీబాండ్ ప్రాంతంలోని రాజధాని భవన సముదాయం ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.ప్రస్తుతం ఇది ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.వీటిలో 40 ఇంఫాల్ లోయలో ప్రాంతంలో ఉండగా, 20 నియోజకవర్గాలు చుట్టుపక్కల కొండ ప్రాంతాల లోని జిల్లాల్లో ఉన్నాయి.[1][2]

ప్రస్తుత ఒక నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించగా, 19 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[3]

నియోజకవర్గాల జాబితా

[మార్చు]
వ.సంఖ్య నియోజకవర్గం పేరు కేటాయింపు

(ఎస్.సి/ఎస్.టి/ఏదీలేదు)

జిల్లా లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు
(2019 నాటికి)[4] [dated info]
1 ఖుండ్రక్‌పామ్ ఏదీ లేదు ఇంఫాల్ తూర్పు ఇన్నర్ మణిపూర్ 26,292
2 హీంగాంగ్ 31,602
3 ఖురాయ్ 32,442
4 క్షేత్రిగావ్ 34,446
5 తొంగ్జు 30,562
6 కైరావ్ 28,432
7 ఆండ్రో 34,355
8 లామ్లాయ్ 27,551
9 తంగ్‌మీబాంద్ ఇంఫాల్ వెస్ట్ 28,055
10 ఉరిపోక్ 23,881
11 సగోల్‌బండ్ 23,003
12 కీషామ్‌థాంగ్ 26,739
13 సింజమీ 20,010
14 యైస్కుల్ ఇంఫాల్ తూర్పు 25,738
15 వాంగ్‌ఖీ 34,976
16 సెక్మాయి ఎస్.సి. ఇంఫాల్ వెస్ట్ 28,279
17 లాంసాంగ్ ఏదీ లేదు 31,344
18 కొంతౌజం 28,497
19 పత్సోయ్ 35,183
20 లాంగ్తబల్ 27,038
21 నౌరియా పఖంగ్లక్పా 33,256
22 వాంగోయ్ 27,878
23 మయాంగ్ ఇంఫాల్ 29,458
24 నంబోల్ బిష్ణుపూర్ 31,339
25 ఓయినం 26,956
26 బిష్ణుపూర్ 30,375
27 మొయిరాంగ్ 36,449
28 తంగా 20,908
29 కుంబి 26,123
30 లిలాంగ్ తౌబాల్ 32,990
31 తౌబాల్ 31,091
32 వాంగ్‌ఖెం 32,216
33 హీరోక్ ఔటర్ మణిపూర్ 30,888
34 వాంగ్జింగ్ టెంథా 32,623
35 ఖంగాబోక్ 36,214
36 వాబ్‌గాయ్ 30,532
37 కక్చింగ్ 29,024
38 హియాంగ్లాం 26,839
39 సుగ్ను 27,287
40 జిరిబామ్ ఇంఫాల్ తూర్పు 27,622
41 చందేల్ (ఎస్.టి) ఎస్.టి చందేల్ 48,090
42 తెంగ్నౌపాల్ (ఎస్.టి) 46,015
43 ఫుంగ్యార్ (ఎస్.టి) ఉఖ్రుల్ 31,765
44 ఉఖ్రుల్ (ఎస్.టి) 42,942
45 చింగై (ఎస్.టి) 43,255
46 సాయికుల్ (ఎస్.టి) సేనాపతి 36,748
47 కరోంగ్ (ఎస్.టి) 54,019
48 మావో (ఎస్.టి) 54,756
49 తడుబి (ఎస్.టి) 48,540
50 కాంగ్‌పోక్పి ఏదీ లేదు 30,855
51 సైతు (ఎస్.టి) ఎస్.టి. 44,242
52 తామీ (ఎస్.టి) తమెంగ్‌లాంగ్ 37,599
53 తమెంగ్‌లాంగ్ (ఎస్.టి) 33,057
54 నుంగ్బా (ఎస్.టి) 25,701
55 తిపైముఖ్ (ఎస్.టి) చురచంద్‌పూర్ 18,258
56 థాన్లోన్ (ఎస్.టి) 18,147
57 హెంగ్లెప్ (ఎస్.టి) 30,494
58 చురచంద్‌పూర్ (ఎస్.టి) 56,395
59 సాయికోట్ (ఎస్.టి) 53,193
60 సింఘత్ (ఎస్.టి) 27,089

మూలాలు

[మార్చు]
  1. Saikia, Jaideep (5 May 2023). "Manipur violence: How Christianisation widened socio-cultural gap between Meiteis of Valley and Hill tribes". Firstpost.
  2. Harad, Tejas (6 May 2023). "ST Status for Manipur's Meiteis: What is at Stake?". The Quint.
  3. State wise Lok Sabha, Rajya Sabha, MLA and MLC Seats
  4. Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]