Jump to content

శంకరపట్నం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°15′52″N 79°18′24″E / 18.264566°N 79.306755°E / 18.264566; 79.306755
వికీపీడియా నుండి

శంకరపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం‎.[1]

శంకరపట్నం
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, శంకరపట్నం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, శంకరపట్నం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, శంకరపట్నం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°15′52″N 79°18′24″E / 18.264566°N 79.306755°E / 18.264566; 79.306755
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం కేశవపట్నం
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 144 km² (55.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,302
 - పురుషులు 22,689
 - స్త్రీలు 22,613
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.35%
 - పురుషులు 66.19%
 - స్త్రీలు 40.24%
పిన్‌కోడ్ 505490

ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.శంకరపట్నం మండల ప్రధాన కార్యాలయం శంకరపట్నం పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం కరీంనగర్ నుండి తూర్పు వైపు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకరపట్నంను కేశవపట్నం అని కూడా పిలుస్తారు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం కేశవపట్నం

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీనగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 45,302 - పురుషులు 22,689 - స్త్రీలు 22,613

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 144 చ.కి.మీ. కాగా, జనాభా 45,302. జనాభాలో పురుషులు 22,689 కాగా, స్త్రీల సంఖ్య 22,613. మండలంలో 11,918 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

[మార్చు]

శంకరపట్నం మండలం సరిహద్దులో దక్షిణాన సైదాపూర్ మండలం, పశ్చిమ దిశగా చిగురుమామాడి మండలం, తూర్పు వైపు హుజూరాబాద్ మండలం, తూర్పు వైపు వీణవంక మండలం ఉన్నాయి.

సమీప పట్టణాలు

[మార్చు]

కరీంనగర్ , వరంగల్ , సిద్దిపేట్ , సిరిసిల్ల ,[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంబల్‌పూర్
  2. అర్కండ్ల
  3. ఆముదాలపల్లి
  4. కచాపూర్
  5. కన్నాపూర్
  6. కరీంపేట్
  7. కాలవల
  8. కేశవపట్నం
  9. కొత్తఘట్టు
  10. గడ్డపాక
  11. తడికల్
  12. ధర్మారం
  13. ముత్తారం
  14. మెట్‌పల్లి
  15. మొలంగూర్
  16. యెరాడ్పల్లి
  17. రాజాపూర్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://www.onefivenine.com/village.dont?method=displayVillage&villageId=247229

వెలుపలి లంకెలు

[మార్చు]