శంఖవరం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°18′50″N 82°21′50″E / 17.314°N 82.364°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | శంఖవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 121 కి.మీ2 (47 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,017 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 995 |
శంఖవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో లోగడ 32 గ్రామాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, మండలాలు), తేది.05-06-2002 ప్రకారం శంఖవరం మండలం లోని 12 గ్రామాలు, కోటనందూరు మండలం లోని 31 గ్రామాలు, తుని మండలం లోని 1 గ్రామం కలిపి మొత్తం 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలంలో చేర్చి కొత్త మండలంగా, రౌతులపూడి గ్రామం కేంద్రంగా , రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది. OSM గతిశీల పటం
మండల జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం పరిధి లోని మొత్తం జనాభా 5,7017 అందులో పురుషులు 28,575మంది కాగా, స్త్రీలు 28,442 మంది ఉన్నారు.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- ఆరెంపూడి (సెన్సస్ టౌన్)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]ఈ దిగువ గ్రామాలు రౌతులపూడి మండలంలో విలీనమయ్యాయి.
- శృంగధార అగ్రహారం
- రౌతులపూడి
- గిడజం
- ధార జగన్నాధపురం
- బిల్లవాక
- కోడూరు
- పారుపాక
- పల్లపు చేమవరం
- మెరక చేమవరం
- శృంగవరం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015