సిమ్లా జిల్లా
స్వరూపం
సిమ్లా జిల్లా | |
---|---|
Nickname: The Queen of Hills | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | సిమ్లా |
విస్తీర్ణం | |
• Total | 5,131 కి.మీ2 (1,981 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,14,010 |
• Rank | 3rd |
• జనసాంద్రత | 160/కి.మీ2 (410/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
జనాభా వివరాలు | |
• Sex ratio | 916 |
• అక్షరాస్యత | 84.55 |
• అక్షరాస్యత: పురు | 90.73 |
• అక్షరాస్యత: స్త్రీ | 77.80 |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతపు కోడ్ | 91 177 xxxxxxx |
ISO 3166 code | IN-HP |
అతి పెద్ద పట్టణం | సిమ్లా |
శీతోష్ణస్థితి | ETh (Köppen) |
అవపాతం | 1,520 మిల్లీమీటర్లు (60 అం.) |
సగటు వార్షిక ఉష్ణోగ్రత | 17 °C (63 °F) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 22 °C (72 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 4 °C (39 °F) |
సిమ్లా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాల్లో ఒకటి. దీని ముఖ్య పట్టణం సిమ్లా. సిమ్లా జిల్లా 1972 సెప్టెంబరు 1 న ఉనికిలోకి వచ్చింది. జిల్లాకు ఉత్తరాన మండీ, కుల్లు జిల్లాలు, తూర్పున కిన్నౌర్ జిల్లా, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైఋతిలో సోలన్, దక్షిణాన సిర్మౌర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
కాళికా దేవి అవతారమైన శ్యామలా దేవి పేరు మీదుగా జిల్లాకు ఈ పేరు వచ్చింది.
జనాభా వివరాలు
[మార్చు]2001 భారతదేశ జనాభా లెక్కలు ప్రకారం[1]
జనసంఖ్య
[మార్చు]- జనసంఖ్య - 8,13,384
- పురుషులు - 4,24,486
- స్త్రీలు - 3,88,898
- లింగ నిష్పత్తి - 916:1000
- జనాభా పెరుగుదల (2001–2011) - 12.58%
- గ్రామీణ జనాభా- 555,269
- నగరప్రాంత జనాభా - 167,233
- లింగ నిష్పత్తి (0–6 years) -10000000
- షెడ్యూల్డ్ జాతులు - 188,787
- మొత్తం జనసంఖ్యలో శాతం- 26.13%
- షెడ్యూల్డ్ తెగలు- 4,112
- మొత్తం జనసంఖ్యలో - 0 .57%
- కుటుంబాలు - 1 54,693
- సరాసరి కుటుంబ సభ్యులు - 5
అక్షరాస్యత
[మార్చు]- మొత్తం అక్షరాస్యులు - 6,19,427
- పురుషులు - 3,47,013
- స్త్రీలు - 2,72,414
అక్షరాస్యత శాతం
[మార్చు]- ప్రజలు - 84.55 %
- పురుషులు - 90.73 %
- స్త్రీలు - 77.80% విద్యా స్థాయి
- మొత్తం - 504,330
- స్థాయి రహితం - 11,640
- ప్రాథమిక - 9 7,060
- Primary - 1 14,805
- మాధ్యమిక - 7 8,995
- మెట్రిక్/హైయ్యర్ సెకండరీ/డిప్లొమా - 1 53,284
- పట్టభద్రులు - 4 8,464
వయసు వారీగా
[మార్చు]- 0 – 4 వయస్కులు - 5 9,305
- 5 – 14 వయస్కులు - 1 49,801
- 15 – 59 వయస్కులు years - 4 55,784
- 60 వయస్కులు - 5 7,612
- మతం
మతం (అధిక సంఖ్యలో 3 స్థానాలు)
1.హిందూ - 704,150
2.క్రైస్తవం - 8,493
3.సిక్కులు - 4,825
ప్రముఖ పట్టణాలు
1.సిమ్లా (M Corp.) - 142,555
2. రాంపూర్ ; హిమాచల్ ప్రదేశ్ - 9,653
3. రోహ్రు - 8,205
4. చౌపాల్ ; హిమాచల్ ప్రదేశ్ 6786
5. తెయోగ్ - 5435
గ్రామాలు
[మార్చు]మొత్తం గ్రామాలు - 2,520
-
హిమాలయాల్లో లోయ దృశ్యం
-
సిమ్లా శిఖర దృశ్యం
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్
-
గొర్రెల మంద
-
సిమ్లాకు దగ్గర లోని ధామి గ్రామం
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Shimla (1951–1980) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 21.4 (70.5) |
22.6 (72.7) |
25.8 (78.4) |
29.6 (85.3) |
32.4 (90.3) |
31.5 (88.7) |
28.9 (84.0) |
27.8 (82.0) |
28.6 (83.5) |
25.6 (78.1) |
23.5 (74.3) |
20.5 (68.9) |
32.4 (90.3) |
సగటు అధిక °C (°F) | 8.9 (48.0) |
10.6 (51.1) |
14.8 (58.6) |
19.4 (66.9) |
22.9 (73.2) |
24.1 (75.4) |
21.0 (69.8) |
20.2 (68.4) |
20.1 (68.2) |
23.7 (74.7) |
15.1 (59.2) |
12.0 (53.6) |
17.3 (63.1) |
సగటు అల్ప °C (°F) | 1.7 (35.1) |
3.0 (37.4) |
6.8 (44.2) |
11.1 (52.0) |
14.2 (57.6) |
15.6 (60.1) |
15.0 (59.0) |
14.8 (58.6) |
13.4 (56.1) |
10.7 (51.3) |
7.0 (44.6) |
4.3 (39.7) |
9.8 (49.6) |
అత్యల్ప రికార్డు °C (°F) | −10.6 (12.9) |
−8.5 (16.7) |
−6.1 (21.0) |
−1.3 (29.7) |
1.4 (34.5) |
7.8 (46.0) |
9.4 (48.9) |
10.6 (51.1) |
5.0 (41.0) |
0.2 (32.4) |
−1.1 (30.0) |
−12.2 (10.0) |
−12.2 (10.0) |
సగటు అవపాతం mm (inches) | 54.6 (2.15) |
47.2 (1.86) |
59.4 (2.34) |
41.1 (1.62) |
56.4 (2.22) |
175.6 (6.91) |
376.5 (14.82) |
335.1 (13.19) |
190.2 (7.49) |
46.2 (1.82) |
13.8 (0.54) |
16.0 (0.63) |
1,424.8 (56.09) |
సగటు వర్షపాతపు రోజులు | 4.7 | 4.1 | 5.2 | 3.6 | 4.6 | 10.3 | 18.3 | 18.1 | 9.9 | 2.9 | 1.3 | 1.8 | 84.8 |
Source: India Meteorological Department (record high and low up to 2010)[2][3] |
పాలనా నిర్వహణ
[మార్చు]సంఖ్య | ప్రత్యేకతలు | వివరణలు |
---|---|---|
1 | భౌగోళిక వైశాల్యం | 5,131 చ.కి.మీ |
2 | మొత్తం వైశాల్యంలో | 9.22% |
3 | తెహ్సిల్స్ | (12) రాంపూర్,కుమర్సియన్, సున్ని, సిమ్లా (రా), సిమ్లా (యు), తెయోగ్, చౌపాల్, జుబ్బల్, కోత్కల్, రోహ్రు, చిర్గాన్, దోడ్రా కవార్ |
4 | ఉప తెహ్సిల్స్ | (5) నాంఖరి, రాంపురి, జుంగ, సిమ్లా (రా), చేటా (కుప్వి), చౌపాల్, నెర్వా, చౌపాల్, టికర్, రోహ్రు. |
5 | పట్టణాలు | (10) రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), నార్కండ, సియోని, కుమర్సియన్, సిమ్లా, తెయోగ్, చౌపాల్ (హిమాచల్ ప్రదేశ్), కోత్కల్, జుబ్బల్, రోహ్రు, |
6 | ఉప విభాగాలు | (7) సిమ్లా (యూ), సిమ్లా (రా), తెయోగ్, చౌపాల్, రోహ్రు, రాంపూర్, దోడ్రా |
7 | సి.డి బ్లాకులు | (10) మాషొబ్రా, తెయోగ్, చౌపాల్ (హిమాచల్ ప్రదేశ్), జుబ్బల్, కోత్కల్, రోహ్రు, కుమర్సియన్, చిర్గాన్, బసంత్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్),నాంఖారి, |
8 | అసెంబ్లీ | (8) రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), సిమ్లా (రా), సిమ్లా (యు), తెయోగ్, చౌపాల్, జుబ్బల్, కోత్‌కై, రోహ్రు, కసుంపతి |
9 | గ్రామాలు | 2,914 |
10 | నివాస గ్రామాలు | 2,520 |
11 | నిర్జన | 394 |
12 | సాంధ్రత | 159 చ.కి |
13 | పంచాయితీలు | 363 |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 813,384,[4] |
ఇది దాదాపు | కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని | సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో | 483 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత | 159 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 12.58%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి | 916:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాస్యత శాతం | 84.55%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
నగరప్రాంత జనసంఖ్య శాతం | 24.77% |
మూలాలు
[మార్చు]- ↑ Census of India
- ↑ "Shimla Climatological Table Period: 1951–1980". India Meteorological Department. Archived from the original on 14 ఏప్రిల్ 2015. Retrieved 7 నవంబరు 2020.
- ↑ "Ever recorded Maximum and minimum temperatures up to 2010" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 21 మే 2013. Retrieved 7 నవంబరు 2020.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;districtcensus
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Comoros 794,683 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Dakota 814,180
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Shimla districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Official website of Shimla district Archived 2010-03-25 at the Wayback Machine