సురేష్ (నటుడు)
Jump to navigation
Jump to search
సురేష్ |
---|
సురేశ్ భారతీయ సినీ నటుడు.
నేపధ్యము
[మార్చు]వ్యక్తిగత జీవితము
[మార్చు]ఇతని రెండవ భార్య రాజశ్రీ రచయిత్రి. ఇతను నిర్మించే చేసే టేలివిజన్ ధారావాహికలకు ఆమె రచనా సహకారం అందిస్తుంది. ఇతను 2014 దాకా మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం... ఇలా ఏడు సీరియల్స్ నిర్మించాడు. వీరి అబ్బాయి నిఖిల్ సురేశ్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. అతడు నౌకలో ఉద్యోగము చేయాలనుకుంటున్నాడు. సినిమాలపై అతడికి ఆసక్తే లేదు. ఇతడి మొదటి భార్య అనిత, ఇతనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు స్నేహంగా ఉంటారు. ఇతని నుండి విడిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అమెరికా వెళ్తే ఇతడు వారింట్లోనే అతిధిగా ఉంటాడు.
నటజీవితము
[మార్చు]2012 నాటికి ఇతను వివిధ భారతీయ భాషలలో దాదాపు 274 చిత్రాలలో నటించాడు.
తెలుగు
[మార్చు]- పుట్టింటి పట్టుచీర (1991) (తెలుగులో తొలి చిత్రం)
- ప్రార్థన (1991)
- సూరిగాడు (1992)
- అల్లరి పిల్ల (1992)
- అసాధ్యులు (1992)
- అమ్మోరు (1995)
- దొంగాట (1997)
- పట్టుకోండి చూద్దాం (1997)
- దేవీపుత్రుడు (2001)
- శివుడు (2001)
- రాఘవ (2002)
- ప్రార్థన
- అంకితం
- టామి (2015)
- సుబ్రహ్మణ్యపురం (2018)
- జిన్నా (2022)
- జనతాబార్ (2023)