ఆంధ్రప్రదేశ్ లో విద్య

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ లో విద్య నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

  1. పాఠశాల విద్యాశాఖ[1] (సర్వ శిక్షా అభియాన్) [2]
  2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి. [3]
  3. సాంకేతిక విద్యా మండలి[4]
  4. ఉన్నత విద్యా పరిషత్ [5]

ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది.

విషయ సూచిక

[మార్చు] విద్యా సంస్ధలు

ప్రధాన వ్యాసం: విద్యా సంస్థలు

[మార్చు] పదవతరగతి ఆ తరువాత స్థాయి చదువులకు ప్రవేశ పరీక్షలు

  1. సీప్ (CEEP): పాలిటెక్నిక్ (డిప్లమా) కోర్సులకోరకు.
  2. డైట్ సెట్ (DIETCET): ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి)కోర్సులకొరకు
  3. ఎడ్సెట్ ( EdCET): ఉపాధ్యాయ శిక్షణ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల (బిఇడి)కొరకు
  4. పిఈసెట్ (PECET): ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆటల శిక్షణ) అండర్ గ్రాడ్యుయేట్, (బిపిఇడి) డిప్లొమా (యుజిడిపిడి) కోర్సులుకొరకు
  5. ఎంసెట్ (EAMCET): ఇంజనీరింగ్, వ్యవసాయ, మెడికల్ కోర్సులకొరకు. (బిఇ,ఎమ్బిబిఎస్, బిఅగ్రి..)
  6. ఈసెట్ ( ECET): ఇంజనీరింగ్, పార్మా డిగ్రీ కోర్సులో, మొదటి లేక రెండవ సంవత్సరంలో ప్రవేశానికి డిప్లొమా వారికి. (బిఇ,బిటెక్)
  7. ఐసెట్ (ICET): ఎంబిఎ, ఎంసిఎ కోర్సులకు.
  8. పిజిఈసెట్( PG ECET): ఇంజినీరింగ్, ఫార్మా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకొరకు (ఎమ్ఇ ఎమ్టెక్)
  9. లా సెట్: న్యాయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
  10. పిజిలాసెట్ : న్యాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
  11. ఎమ్ఎ(MA) ప్రవేశ పరీక్ష
  12. ఎమ్ఎస్సి (MSc)ప్రవేశ పరీక్ష

[మార్చు] విద్యార్ధుల వసతి గృహాలు

ప్రభుత్వం దాదాపు5000 విద్యార్ధుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది.వీటిలో 8 లక్షల మంది వుంటున్నారు.

[మార్చు] విద్యార్ధి ఉపకార వేతనాలు

ప్రభుత్వం విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] వనరులు

  1. పాఠశాల విద్యాశాఖ
  2. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు
  3. ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
  4. సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
  5. ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె