ఉల్లిపాయ

వికీపీడియా నుండి

ఉల్లిపాయ
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Liliopsida
వర్గము: Asparagales
కుటుంబము: Alliaceae
ప్రజాతి: ఆలియమ్
జాతి: ఆ. సీపా
ద్వినామము
ఆలియమ్ సీపా
లి.

ఉల్లిపాయ (Onion) కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడ ఇదే ప్రజాతికి చెందినది.

[మార్చు] రకాలు

  1. తెల్లనివి
  2. ఎర్రనివి
  3. చిన్నవి
  4. పెద్దవి
  5. ఎక్కువ వాసన కలవి
  6. తక్కువ వాసన కలవి
  7. తియ్యటివి

[మార్చు] ఉపయోగాలు

  • భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు.
  • ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.
పేజీకి సంభందించిన లింకులు