కాకర

వికీపీడియా నుండి
కాకర
Charantia flower.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: కుకుర్బిటేల్స్
కుటుంబము: కుకుర్బిటేసి
ప్రజాతి: మొమోర్డికా
జాతి: మొ. కరన్షియా
ద్వినామము
మొమోర్డికా కరన్షియా
Descourt.

కాకర (ఆంగ్లం: Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia). ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది.


విషయ సూచిక

[మార్చు] వెలుపలి లింకులు

Wiktionary-logo-en.png
కాకర గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

[మార్చు] కాకర రకాలు

[మార్చు] నల్ల కాకర

[మార్చు] తెల్ల కాకర

[మార్చు] బారామాసి

[మార్చు] పొట్టికాకర

బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.

[మార్చు] వంటలు

కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ కలదు.

దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ.

[మార్చు] వైద్యమున

  • దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.
  • కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు.
  • కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
  • మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు , క్రిమి రోగములకూ వాడురుదు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు