కీచకుడు
వికీపీడియా నుండి
కీచకుడు (సంస్కృతం: कीचकः ),మహాభారతం లో విరాట పర్వం లో వచ్చే పాత్ర. కీచకునికి సింహబలుడు అనే మరో నామధేయము కూడా ఉన్నది. కీచకుడు విరాట రాజు భార్య సుధేక్షణా దేవి తమ్ముడు. కీచకుడు ద్రౌపది అత్యాచారము చేయ ప్రయత్నించ గా తరువాతి రోజు నర్తన శాల లో భీముడు కీచకుడిని అంతమొందిస్తాడు.