దుస్సల
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
దుస్సల ధుర్యోధనుని సోదరి. ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత అర్జునుడు యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన దుస్సల కోరిక మేరకు ఆమె మనుమని అర్జునుడు ప్రాణాలతో విడిచిపెట్టెను.