ఘటోత్కచుడు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఘటోత్కచుని పేరుతో కల సినిమా కొరకు చూడండి. ఘటోత్కచుడు (సినిమా)
ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. పాండవుల వనవాస కాలమందు రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి మోహించి తనను పెళ్ళాడమని ప్రార్దించ కుంతీ దర్మరాజాదులు వారి వివాహము జరిపిరి. ఆవిధంగా హిడింబి మరియు భీమసేనులకు జజ్మించిన సంతానం ఘటోత్గచుడు. ఇతడు ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవాడు. మహాభారత యుద్దమందు తన విద్యలతో కౌరవ సైన్యాన్ని కకావికలు చేసిన దైర్యశాలి.[1]
సినిమాలో గటోత్కచుడు [మార్చు]
- నవరసనటనా సార్వబౌమునిగా గుత్రింపు పొందిన సత్యనారాయణ నటించిన సినిమా ఘటోత్కచుడు (సినిమా) మంచి విజయాన్ని పొందిందినది. ఇందులో ఘతోత్కచుడు ఒక పాపను రక్షించేందుకు భూలోకానికి రావడం జరుగుతుంది.
- మరొక ప్రముఖ నటుడు ఎస్వీ,రంగారావు నటించిన సినిమా మాయాబజార్. ఇది కూడా అద్బుత విజయాన్ని సాధించి భారతీయ సినిమాలలో గొప్ప సినిమాగా పేరు పొందినది.
బయటి లింకులు [మార్చు]
తెలుగు సినీ చరిత్ర లో తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 'మాయాబజార్' చిత్రం త్వరలో రంగులతో తెలుగు ప్రజలందరినీ అలరించబోతుంది. రంగులతో ముస్తాబై విడుదల కు సిద్దంగా ఉంది.