నకులుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
నకులుడు పాండవ వాల్గవవాడు. మహాభారత ఇతిహాసములొ అశ్వనీ దేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రి కి దూర్వాసుని మంత్ర ప్రభావం మూలంగా అశ్వనీ దేవతలకి కలిగిన సంతానం.