తిరుక్కళ్వనూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుక్కళ్వనూర్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆదివరాహ పెరుమాళ్
ప్రధాన దేవత:అలైవల్లి త్తాయార్
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:నిత్యపుష్కరిణి
విమానం:వామన విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:అశ్వత్థ నారాయణునకు
కామాక్షి అమ్మన్ కోవెల

తిరుక్కళ్వనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. నిలచున్న భంగిమ

విశేషాలు[మార్చు]

ఈ సన్నిధి కంచి కామాక్షి అమ్మన్ కోవెలలో ఉన్నది. తాయార్; తీర్థం లేవు. "కళ్వా" అను సంబోదన తప్ప వేరు పాశురము లేదు

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆదివరాహ పెరుమాళ్ అలైవల్లి త్తాయార్ నిత్యపుష్కరిణి పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ వామన విమానము అశ్వత్థ నారాయణునకు

సాహిత్యం[మార్చు]

శ్లో. నిత్యపుష్కరిణీ యుక్తే కళ్వనూర్ నగరే స్థిత:
   విమానే వామనే త్వాదివరాహాంజలి వల్లికామ్‌
   ప్రాప్త: పశ్చిమ దిగ్వక్త్ర:కలిజన్ముని కీర్థిత:
   అశ్వత్ధోస పదఖ్యాత నారాయణ మునీక్షిత:||

పాశురాలు[మార్చు]

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
          పెరుమానున్ తిరువడియే పేణినేనే.
          తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8

మంచిమాట[మార్చు]

     జ్ఞానము నిచ్చువాడు ఆచార్యుడు.
 ఆ జ్ఞానమును వృద్ధిపొందించువారు శ్రీవైష్ణువులు.
 ఆ జ్ఞానమునకు విషయభూతుడు సర్వేశ్వరుడు.
   జ్ఞానమునకు ఫలము భగవత్కైంకర్యము.
    దానికి భోగ్యత భాగవత కైంకర్యము.

చేరే మార్గం[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]