Coordinates: Coordinates: Unknown argument format

నాదన్ కోయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాదన్ కోయిల్
నాదన్ కోయిల్ is located in Tamil Nadu
నాదన్ కోయిల్
నాదన్ కోయిల్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:విణ్ణగర పెరుమాళ్,నాథ నాథ పెరుమాళ్
ప్రధాన దేవత:చంపకవల్లి తాయార్
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:నంది పుష్కరిణి
విమానం:మన్దార విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:నందికి శిబికి

నాదన్ కోయిల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ క్షేత్రమునకు తూర్పున 1. కి.మీ. దూరమున నందివనమను చోట పెరుమాళ్ల సన్నిధి ఒకటి శిథిలముగా నున్నది. మీనమాసం హస్తా నక్షత్రము, తీర్థోత్సవం. ఈ సన్నిధికి తూర్పున 5 కి.మీ దూరంలో నాచ్చియార్‌కోవెల ఉంది. ఈ క్షేత్రమునకు దక్షిణ జగన్నాథమని పేరు

సాహిత్యం[మార్చు]

శ్లో. నంది పూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమాసను:|
   నాధనాధ ఇతి నామ సమ్యుతో నంది భక్తశిబిరాజ సేవిత:||

శ్లో. శ్రీమచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభిత:|
   మధ్యే మన్దార వైమాన మాప్తే శ్రీ కలిజిన్నుత:||

పాశురం[మార్చు]

పా|| తీదఱు నిలత్తొడెరి కాలికొడునీర్ కెళువిశమ్బు మవై యాయ్,
     మాశఱు మనత్తి నొడఱక్క మొడిఱక్కై యవైయాయ పెరుమాన్ తాయ్
     శెఱువలైన్దు తయిరుణ్డు కుడమాడు తడమార్వర్ తగై శేర్
     నాదనుఱై కిన్ఱనకర్ నన్దిపుర విణ్ణ గరుమ్‌ నణ్ణు మనమే.
            తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 5-10-1

గుడిలో పుణ్యక్షేత్రాలు

చేరే మార్గం[మార్చు]

1 కుంభఘోణం నుండి టౌన్ బస్ ఉంది.2. కుంభకోణం నుండి "కొడుక్కి" అనుచోట దిగి 2 కి.మీ దూరము నడిచియు సన్నిధిని సేవింపవచ్చును.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
విణ్ణగర పెరుమాళ్, నాథ నాథ పెరుమాళ్ చంపకవల్లి తాయార్ నంది పుష్కరిణి పశ్చిమ ముఖము కూర్చున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ మన్దార విమానము నందికి శిబికి ప్రత్యక్షము

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]