తెలుగు సినిమా దర్శకులు
స్వరూపం
తెలుగు సినిమా దర్శకుల పేర్లను జనన, మరణ తేదీల వారీగా ఏర్పాటుచేయబడినవి.
- హెచ్.ఎమ్.రెడ్డి (1892 - 1960)
- సి.పుల్లయ్య (1898 - 1967)
- గూడవల్లి రామబ్రహ్మం (1902 -1946)
- హెచ్.వి.బాబు (1903-1968)
- వై.వి. రావు (1903 - 1973)
- ఆమంచర్ల గోపాలరావు (1907 - 1969)
- ఎల్.వి.ప్రసాద్ (1908 - 1994)
- పి.పుల్లయ్య (1911 - 1985)
- కమలాకర కామేశ్వరరావు ( 1911 - 1998)
- కె.వి.రెడ్డి (1912 - 1972)
- ఆదుర్తి సుబ్బారావు (1912 -1975)
- బి.నాగిరెడ్డి (1912 - 2004)
- కె.ఎస్.ప్రకాశరావు (1914 - 1996)
- గరికపాటి రాజారావు (1915 - )
- బి.ఎస్.రంగా (1917 - 2010)
- పి.యస్.రామకృష్ణారావు (1918 - 1986)
- వేదాంతం రాఘవయ్య (1919 – 1971)
- బి.విఠలాచార్య (1920 - 1999)
- తాతినేని ప్రకాశరావు (1924-1992)
- కె.ప్రత్యగాత్మ (1925 - 2001)
- భానుమతీ రామకృష్ణ (1925 - 2005)
- కె.బి.తిలక్ (1926 - 2010)
- గుత్తా రామినీడు (1929 - 2009)
- కె. విశ్వనాథ్ (1930 - )
- కె.ఎస్.ఆర్.దాస్ (1931 - )
- సింగీతం శ్రీనివాసరావు (1931 - )
- బాపు (సత్తిరాజు లక్ష్మి నారాయణ) (1933 - )
- పి. లక్ష్మీదీపక్ (1935-2001)
- తాతినేని రామారావు (1938 - )
- కె.బాలచందర్ (1941 - )
- కె.రాఘవేంద్రరావు (1942 - )
- విజయనిర్మల (1946 - )
- దాసరి నారాయణరావు (1947 - )
- ఎ. మోహన గాంధీ (1947)
- జంధ్యాల (1951 - 2001)
- వంశీ (1956 - )
- మణిరత్నం (1956 - )
- ఇ.వి.వి.సత్యనారాయణ (1958 - 2011)
- కృష్ణవంశీ (1962 - )
- రామ్ గోపాల్ వర్మ (1962 - )
- ఎస్.వి.కృష్ణారెడ్డి (1964 - )
- పూరీ జగన్నాద్ (1966 - )
- ఎస్.ఎస్.రాజమౌళి (1973 - )
- వి. వి. వినాయక్ (1974 - )
- కడారు నాగభూషణం
- జంపన చంద్రశేఖరరావు
- మానాపురం అప్పారావు
- టి. కృష్ణ
- శేఖర్ కమ్ముల
- సి.ఎస్.రావు
- వి.మధుసూదనరావు
- రవిరాజా పినిశెట్టి
- కె.బాపయ్య
- చిత్తూరు నాగయ్య
- ఘంటసాల బలరామయ్య
- కోడి రామక్రిష్ణ
- ఎ.కోదండరామిరెడ్డి
- వి. రామచంద్రరావు
- తాపీ చాణక్య
- ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు
- కె.హేమాంబరధరరావు
- తమ్మారెడ్డి భరద్వాజ
- అక్కినేని సంజీవి
- పి.చంద్రశేఖరరెడ్డి
- కె.వి.యస్.కుటుంబరావు
- పి.సాంబశివరావు
- ఎ.సి.త్రిలోక్ చందర్
- బి.ఎ.సుబ్బారావు
- జి.వి.ఆర్.శేషగిరిరావు
- కొమ్మినేని శేషగిరిరావు
- డి.యోగానంద్
- గిడుతూరి సూర్యం
- బి.వి.ప్రసాద్
- వై.వి.ఎస్.చౌదరి
- ఎం.మల్లికార్జునరావు
- డూండీ (పోతిన డూండీశ్వరరావు)
- శ్రీను వైట్ల
- త్రివిక్రమ్ శ్రీనివాస్
- మాగుంట దయాకర్
- రాహుల్ సాంకృత్యాయన్