పద్మాసనము

వికీపీడియా నుండి
పద్మాసనం.

పద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.

[మార్చు] పద్ధతి

  • మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
  • తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
  • రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
  • ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
  • ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.
"http://te.wikipedia.org/w/index.php?title=పద్మాసనము&oldid=720424" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు