భారతదేశ అధికారిక భాషలు

వికీపీడియా నుండి


భారతదేశంలో మొత్తం 22 అధికార భాషలున్నాయి. ఇంగ్లీషు మకుటం లేని మహారాజు.

వరుస నంఖ్య భాష లక్ష కంటే ఎక్కువ మంది మాట్లాడే రాష్ట్రాలు
1 అస్సామీ అస్సాం (1)
2 బెంగాలీ/బంగ్లా త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంచల్,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, భీహార్, మేఘాలయ, అస్సాం, ఝార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, (13)
3 బోడో అస్సాం (1)
4 డోగ్రి జమ్మూ & కాశ్మీర్ (1)
5 గుజరాతీ డామన్ & డయ్యు , గుజరాత్,మహారాష్ట్ర ,తమిళనాడు,కర్నాటక(6)
6 హిందీ అస్సామ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , బీహార్ , చండీగఢ్ , చత్తీస్‌ఘడ్ , ఢిల్లీ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్ .(21)
7 కన్నడ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (4)
8 కాశ్మీరి జమ్మూ & కాశ్మీర్(1)
9 కొంకణి గోవా , కర్ణాటక , మహారాష్ట్ర ,గుజరాత్ (4)
10 మైథిలి బీహార్, ఝార్ఖండ్, (2)
11 మలయాళం కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు(4)
12 మణిపురి మణిపూర్ ,అస్సాం(2)
13 మరాఠీ మహారాష్ట్ర , గోవా , మధ్య ప్రదేశ్ , కర్ణాటక, చత్తీస్‌ఘడ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, (7)
14 నేపాలీ సిక్కిం , పశ్చిమ బెంగాల్ , అస్సాం , ఉత్తర ప్రదేశ్,(4)
15 ఒరియా ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్.(7)
16 పంజాబీ చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర.(11)
17 సంస్కృతం(ప్రాచీన భాష) భారతదేశం మొత్తం మీద 14135 మంది మాత్రమే. అందులో సగం మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు(7048)
18 సంతాలి బీహార్ ,అస్సాం, చత్తీస్‌ఘడ్ , జార్ఖండ్ , ఒరిస్సా, పశ్చిమబెంగాల్(5)
19 సింధీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర(4)
20 తమిళం (ప్రాచీన భాష) తమిళ నాడు , ఆంధ్ర ప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి (6)
21 తెలుగు(ప్రాచీన భాష) ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ .(7)
22 ఉర్దూ ఉత్తర ప్రదేశ్ , బీహార్, ఉత్తరాంచల్, హర్యానా, డిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు.(15)