రెడ్ ఎఫ్.ఎమ్.93.5
వికీపీడియా నుండి
రెడ్ ఎఫ్.ఎమ్.93.5 (Red FM 93.5) భారతదేశంలో ఒక ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్. దీనికి అధిపతి కళానిధి మారన్.
ఇది ప్రస్తుతం సుమారు 38 కేంద్రాల నుండి ప్రసారాలను అందిస్తున్నది.
రేడియో కేంద్రాలు[మార్చు]
- ముంబై
- ఢిల్లీ
- కాన్పూర్
- భోపాల్
- గ్వాలియర్
- నాసిక్
- నాగపూర్
- బెంగళూరు
- మంగళూరు
- హైదరాబాద్
- విజయవాడ
- విశాఖపట్నం
- వరంగల్
- రాజమండ్రి
- తిరుపతి
- లక్నో
- జైపూర్
- షిల్లాంగ్
- గౌహతి
- తిరువనంతపురం
- అలహాబాద్
- ఔరంగాబాద్