అనుమోలు వెంకటసుబ్బారావు
Appearance
అనుమోలు వెంకటసుబ్బారావు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1925లో ఆంధ్రప్రదేశ్ లోని పునాదిపాడులొ జన్మించాడు. ఆయన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థకు నేతృత్వం వహించాడు. ఈ సంస్థ బ్యానర్ పై 26 సినిమాలను నిర్మించాడు.
చిత్రాలు
[మార్చు]- హాత్‌కడి (1995) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- మేరా ప్యారా భారత్ (1994) (నిర్మాత)
- పోలీస్ బ్రదర్స్ (1994) (నిర్మాత)
- ముకాబలా (1993) (నిర్మాత)
- గోల్‌మాల్ గోవిందం (1992) (నిర్మాత)
- తల్లిదండ్రులు (1991 సినిమా) (1991) (నిర్మాత)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) (నిర్మాత)
- జీవన్ థారా (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- మైనే ఇంతికాం లూంగా (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- జుదాయ్ (1980) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- నాయకుడు – వినాయకుడు (1980) (నిర్మాత)
- కమలమ్మ కమతం (1979) (నిర్మాత)
- ఆలుమగలు (1977 సినిమా) (1977) (నిర్మాత)
- అల్లుడొచ్చాడు (1976) (నిర్మాత)
- అత్తవారిల్లు (1976) (నిర్మాత)
- పల్లెటూరి బావ (1973) (నిర్మాత)
- భార్యాబిడ్డలు (1971) (నిర్మాత)
- ఆదర్శ కుటుంబం (1969) (నిర్మాత)
- బ్రహ్మచారి (సినిమా) (1968/II) (నిర్మాత)
- నవరాత్రి (సినిమా) (1966) (నిర్మాత)
- మనుషులు మారాలి (1965) (నిర్మాత)
- పునర్జన్మ (1963 సినిమా) (1963) (నిర్మాత)
- కులగోత్రాలు (1962) (నిర్మాత)
- భార్యాభర్తలు (1961) (నిర్మాత)
- ఇల్లరికం (సినిమా) (1959) (నిర్మాత)
- పెంపుడు కొడుకు (1953) (నిర్మాత)