హజ్ర్ ఎ అస్వద్

వికీపీడియా నుండి
(అస్వాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం


హజ్ర్-ఎ-అస్వద్ : ఈ పదానికి మూలం అరబ్బీ భాష పదాలు ; హజ్ర్ = రాయి ; అస్వద్ = నల్లని; నల్లని రాయి. ఈ రాయి ఒక "ఉల్క రాయి". ఇబ్రాహీం ప్రవక్తకు అల్లాహ్రాయి గురించి చెప్పాడు. కావున ఈ రాయి గౌరవం పొందింది. ఈ రాయి నేడు కాబా గోడలో అమర్చ బడి యున్నది. ముహమ్మదు గారు ఈ నల్లని రాయిని హజ్ యాత్రలోభాగంగాముద్దుపెట్టుకున్నారు. దీనిని పరలోకం నుండి వచ్చిన రాయి (భూమికి సంబంధించినది గాదు, అనగా స్వర్గసీమ "ఆకాశం" లేదా జన్నత్ నుండి రాలినది, గా భావించి ముస్లిములుకూడా అలాగే ముద్దు పెట్టుకుంటారు. ఉమ్రా చేసే ప్రతి వ్యక్తీ ఆ నల్ల రాయిని తాకే వరకు తల్బియా బిగ్గరగా చెబుతూ ఉండాలి అన్నారు దైవ ప్రవక్త. (అబూ దావూద్ : 734) మక్కాను జయించిన ఏడాది దైవ ప్రవక్తకు కొంత విశ్రాంతి దొరికింది. అప్పుడాయన ఒక ఒంటె మీద ప్రదక్షిణలు చేసి మూలనున్న నల్ల రాయిని తన చేతిలోని వంకె కర్రతో తాకారు. (అబూ దావూద్:752) ప్రవక్త నల్లారాయిని తాకి తక్బీర్ "అల్లా అతిగొప్పవాడు" (అల్లాహు అక్బర్) అని నినదిస్తూ 3 ప్రదక్షిణలు చేశారు. (అబూ దావూద్ : 757). ఉమర్ ఆ నల్ల రాయి వద్దకొచ్చి దాన్నిముద్దు పెట్టుకొని " ఏ మాత్రం అనుమానం లేదు, నీవు ఒక రాయివి మాత్రమే! నీవు ఎవరికీ అపకారం చేయలేవు, మేలుకూడా చేయలేవు. దైవ ప్రవక్త గనుక నిన్ను ముద్దు పెట్టుకోకపోతే నేనూ నిన్ను ముద్దు పెట్టుకునే వాడిని కాదు " అన్నారు. (బుఖారీ 2:667)

ఇవీ చూడండి[మార్చు]