ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 8వ లోక్‌సభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 8వ లోక సభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 అదిలాబాద్ సి.మాధవరెడ్డి తె.దే.పా
2 అమలాపురం (ఎస్.సి) ఐతాబత్తుల జె. వెంకట బుచ్చి మహేశ్వరరావు తె.దే.పా
3 అనకాపల్లి పి.అప్పలనరసింహం తె.దే.పా
4 అనంతపురం డి. నారాయణస్వామి తె.దే.పా
5 బాపట్ల చిమటా సాంబు తె.దే.పా
6 భద్రాచలం (ఎస్.టి) సోడె రామయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ
7 బొబ్బిలి పూసపాటి ఆనంద గజపతి రాజు తె.దే.పా
8 చిత్తూరు ఎన్.పి.ఝాన్సీ లక్ష్మి తె.దే.పా
9 కడప డి.ఎన్.రెడ్డి తె.దే.పా
10 ఏలూరు బోళ్ల బుల్లిరామయ్య తె.దే.పా
11 గుంటూరు జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ)
12 హన్మకొండ చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ
13 హిందూఫూర్ కె. రామచంద్రారెడ్డి తె.దే.పా
14 హైదరాబాదు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వతంత్ర అభ్యర్ధి
15 కాకినాడ తోట గోపాలకృష్ణ తె.దే.పా
16 కరీంనగర్ జువ్వాడి చొక్కారావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం జె. వెంగళరావు కాంగ్రేసు (ఐ)
18 కర్నూలు ఇ. అయ్యపు రెడ్డి తె.దే.పా
19 మచిలీపట్నం కావూరి సాంబశివరావు కాంగ్రేసు (ఐ)
20 మహబూబ్ నగర్ సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
21 మెదక్ పి. మాణిక్ రెడ్డి తె.దే.పా
22 మిర్యాలగూడ భీమిరెడ్డి నరసింహారెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
23 నాగర్‌కర్నూలు (ఎస్.సి) వి. తులసిరెడ్డి తె.దే.పా
24 నల్గొండ ఎం. రఘుమారెడ్డి తె.దే.పా
25 నంద్యాల ఎం. సుబ్బారెడ్డి తె.దే.పా
26 నరసాపూర్ భూపతి విజయ కుమార్ రాజు తె.దే.పా
27 నరసరావుపేట కాటూరి నారాయణస్వామి తె.దే.పా
28 నెల్లూరు (ఎస్.సి) పుచ్చలపల్లి పెంచలయ్య తె.దే.పా
29 నిజమాబాద్ తాడూర్ బాలా గౌడ్ కాంగ్రేసు (ఐ)
30 ఒంగోలు బెజవాడ పాపిరెడ్డి తె.దే.పా
31 పార్వతీపురం (ఎస్.టి) వి. కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రేసు (ఎస్)
32 పెద్దపల్లి (ఎస్.సి) గొట్టె భూపతి తె.దే.పా
33 రాజమండ్రి చుండ్రు శ్రీహరిరావు తె.దే.పా
34 రాజంపేట సుగవాసి పాలకొండ్రాయుడు తె.దే.పా
35 సికింద్రాబాద్ టి. అంజయ్య కాంగ్రేసు (ఐ)
36 సిద్దిపేట (ఎస్.సి) జి. విజయ రామారావు తె.దే.పా
37 శ్రీకాకుళం హెచ్. ఎ. దొర తె.దే.పా
38 తెనాలి నిశ్శంకర రావు వెంకటరత్నం తె.దే.పా
39 తిరుపతి (ఎస్.సి) చింతా మోహన్ తె.దే.పా
40 విజయవాడ వడ్డే శోభనాద్రీశ్వరరావు తె.దే.పా
41 విశాఖపట్నం భాట్టం శ్రీరామమూర్తి తె.దే.పా
42 వరంగల్ టి. కల్పనా దేవి తె.దే.పా

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]