Jump to content

ఉర్దూ సాహిత్యము

వికీపీడియా నుండి
(ఉర్దూ సాహిత్యం నుండి దారిమార్పు చెందింది)
Urdu language2

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్, అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

[మార్చు]

ధార్మికసాహిత్యం : ఇస్లామీయ, షరియా సాహిత్యంలో అరబ్బీ, పర్షియన్ ల తరువాత ఉర్దూ ముఖ్యమైనది. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము,, ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు, తఫ్సీరుల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్ హీముల్ ఖురాన్, సీరతున్-నబీ, ఖససుల్ అంబియా, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్, బహారె షరీయత్లు ముఖ్యమైనవి.

సాహితీ : గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం.

పద్యం

[మార్చు]

పద్యం లేదా కవితా సాహిత్యానికి చాలా అనువైన భాషగా ఉర్దూకు పేరు గలదు. గజల్ ఉర్దూ కవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరు రాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తి గాదు.

సాహితీ

[మార్చు]
మస్నవి, హస్తాక్షరాలతోయున్న నమూనా-1490, మౌలానా రూమీ సమాధి, కోన్యా, టర్కీ

అరూజ్ లేదా ఛందస్సు

ఇవి కూడా చూడండి

[మార్చు]