నజమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నజమ్ (Nazm) ఉర్దూ సాహిత్యంలో పద్యభాగాన్ని నజమ్ అంటారు. మరియు పద్యభాగంలోని కవితారూపాన్ని కూడా నజమ్ అని అంటారు. నజమ్ లయబద్దంగా ఛందస్సును కలిగి వుంటుంది.

నజమ్ రకాలు[మార్చు]

  1. నజమ్-ఎ-ముఅర్రా
  2. ఆజాద్ నజమ్


"https://te.wikipedia.org/w/index.php?title=నజమ్&oldid=1188799" నుండి వెలికితీశారు