ఉలిచి
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°32′42″N 80°09′18″E / 15.545°N 80.155°ECoordinates: 15°32′42″N 80°09′18″E / 15.545°N 80.155°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఒంగోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 13.93 కి.మీ2 (5.38 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,667 |
• సాంద్రత | 190/కి.మీ2 (500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 962 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523182 ![]() |
ఉలిచి, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[2].పిన్ కోడ్: 523182., ఎస్.టి.డి. కోడ్ = 08592.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామ వివరణ[మార్చు]
మండలం పేరు | ఒంగోలు |
జిల్లా | ప్రకాశం |
రాష్ట్రం | ఆంధ్రపదేశ్ |
భాష | తెలుగు |
ఎత్తు: సముద్రమట్టానికి | 12 మీటర్లు |
పిన్‌కోడ్ | 523182 |
తపాలా కార్యాలయం |
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీపంలోని గ్రామాలు[మార్చు]
అమ్మనబ్రోలు 2.2 కి.మీ, దేవరంపాడు 3.9 కి.మీ, చేజర్ల 4.3 కి మీ, వినోదరాయునిపాలెము 5.కి, మీ, కరవది 5.4.కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
నాగులుప్పలపాడు 10 కి.మీ, ఒంగోలు 11 కి.మీ, కొత్తపట్నం 13.8 కి మీ, మద్దిపాడు 14 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలో 2014, సెప్టెంబరు-25న, పేద బాలుర విద్యాబోధన కోసం బాలబడిని ప్రారంభించారు. [5]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. స్థల పరిశీలనలో ఉంది. [7]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
ఎత్తిపోతల పథకాలు[మార్చు]
ఉలిచి గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నదిపై 1986-87 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ జయప్రకాశ్‌నారాయణ్ హయాంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ పథకాలు, 2017, జూన్-29న నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. [9]
గ్రామ పంచాయతీ[మార్చు]
- శ్రీ చుంచు శేషయ్య, ఈ గ్రామానికి సర్పంచిగా పనిచేసారు. అప్పటి ఎన్నికలు ఖర్చులేనివి. వీరు పొగాకు సమాఖ్య అధ్యక్షులుగా గూడా పనిచేసారు. శ్రీమతి చుంచు రఘుకుమారి గూడా ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. [2]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యర్రంనేని అంజమ్మ, 3 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
- గ్రామంలో 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిన సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 2017, మార్చి-3న, ఈ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ గ్రామ సర్పంచ్ శ్రీమతి అంజమ్మను గ్రామస్థులు సన్మానించారు. స్వచ్ఛశక్తి అప్త్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 2017.మార్చి-5న భారత ప్రధానమంత్రీ శ్రీ నరేంద్రమోడీ గారి సభలో పాల్గొనడానికి ఈ గ్రామసర్పంచితోపాటు ఐదుగురు మహిళలు వెళ్తున్నారు. [8]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
శ్రీ పొందూరి హనుమంతరావు:- ఉలిచి గ్రామానికి చెందిన వీరు 23 సంవత్సరాల క్రితం చెన్నైలో స్థిరపడినారు. వీరు పలు చలనచిత్రాలకు పాటలు వ్రాసినారు. కొన్ని చిత్రాలకు కథాసహకారం గూడా అందించారు. కొన్ని బుల్లితెర ధారావాహికలకు కథలు వ్రాసినారు. వీరు 2014, సెప్టెంబరు-1వతేదీ నాడు నిద్రలోనే కన్నుమూసినారు. [4]
గ్రామ విశేషాలు[మార్చు]
ఉలిచి గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని ఒంగోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి, జిల్లా పరిషత్తు సి.ఈ.ఓ. శ్రీ ఎ.ప్రసాద్, దత్తత తీసికొన్నారు. [6]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,667 - పురుషుల సంఖ్య 1,359 - స్త్రీల సంఖ్య 1,308 - గృహాల సంఖ్య 765
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,977.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,542, మహిళల సంఖ్య 1,435, గ్రామంలో నివాస గృహాలు 787 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,393 హెక్టారులు.
- గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-21; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, సెప్టెంబరు-3; 6వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, సెప్టెంబరు-26; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, జూన్-7; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, సెప్టెంబరు-24; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-4; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, జూన్-30; 3వపేజీ.