కర్నా

From వికీపీడియా
Jump to navigation Jump to search

కర్నా అనే ఈ వాయిద్యం ఒక బాకా. ఇన్నగా పైపు మాదిరిగా ఉండి చివరకు పెరుగుతూ పోయే దీనిని ఇత్తడితో తయారు చేస్తారు. దీని చివర పెద్ద గరాటు ఆకారంలో బయటకు తెరచుకు ఉంటుంది. ఈ వాయిద్యాన్ని రాజస్తాన్ ప్రాంతములలో సామాజిక ఉత్సవాలు, బృందగానాలు, నృత్యాలు వంటి వాటిల్లో అధికంగా వాడుతారు.