కొమరంభీం జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత ఆదిలాబాదు జిల్లా లోని మండలాలను విడదీసి, ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన కొమరంభీం జిల్లా వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అంకుశాపూర్ (ఆసిఫాబాద్ మండలం) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
2 అడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
3 అడ - దస్నాపూర్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
4 అడ్డఘాట్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
5 అప్పేపల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
6 ఆసిఫాబాద్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
7 ఇతీక్యాల ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
8 ఇప్పల్‌నవెగావ్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
9 ఏదుల్‌వాడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
10 కుతోడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
11 కొమ్ముగూడ (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
12 కొమ్ముగూడ 2 (ఆసిఫాబాద్) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
13 కోసర ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
14 కౌదియన్మొవాద్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
15 ఖాప్రి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
16 గుండి (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
17 గోవిందాపూర్ (ఆసిఫాబాద్ మండలం) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
18 చిర్రకుంట (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
19 చిలాటిగూడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
20 చెర్‌పల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
21 తుంపల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
22 తెమ్రియన్‌మొవాద్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
23 దద్పాపూర్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
24 దాగ్లేశ్వర్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
25 దానబొయినపేట ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
26 దానాపూర్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
27 దెమ్మిడిగూడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
28 దేవదుర్గం ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
29 నందూప ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
30 పరస్‌నంబల్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
31 పాడిబొండ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
32 బలహన్‌పూర్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
33 బాబాపూర్ (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
34 బాలెగావ్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
35 బూరుగూడ (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
36 మంకాపూర్ (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
37 మలన్‌గొంది ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
38 మొండేపల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
39 మొవాద్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
40 మోథుగూడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
41 యెల్లారం (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
42 రాజుర (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
43 రాహపల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
44 రౌత్‌సంకేపల్లి ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
45 వాడిగూడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
46 వాదిగొంది ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
47 వావుధం ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
48 శుద్ధఘాట్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
49 సామెల (ఆసిఫాబాద్‌) ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
50 సాలెగూడ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
51 సింగరావుపేట్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
52 సిర్యాన్‌మొవాద్ ఆసిఫాబాద్‌ మండలం ఆసిఫాబాద్‌ మండలం
53 అంకుశాపూర్ (కాగజ్‌నగర్ మండలం) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
54 అంఖోద కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
55 అండవెల్లి కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
56 ఈస్‌గావ్ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
57 కదంబ (గ్రామం) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
58 కాగజ్‌నగర్ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
59 కొత్తపేట (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
60 కోస్ని కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
61 గన్నారం (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
62 గోండి కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
63 చింథగూడ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
64 జంబూగ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
65 జగన్నాథ్‌పూర్ (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
66 దుబ్బగూడ (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
67 నందిగూడ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
68 నజ్రుల్‌నగర్ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
69 నాగంపేట్ (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
70 నారాపూర్ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
71 బారెగూడ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
72 బోడేపల్లి కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
73 బోరెగాం (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
74 బోరెగావ్ - 1 (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
75 భట్‌పల్లి (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
76 మల్ని కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
77 మాంద్వా కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
78 మారేపల్లి (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
79 మెటింధని కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
80 మెట్‌పల్లి (కాగజ్‌నగర్ మండలం) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
81 మొసం కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
82 రస్‌పల్లి కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
83 రేగుల్‌గూడ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
84 లంజగూడ (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
85 వంజిరి కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
86 వల్లకొండ కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
87 సర్సాల కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
88 సీతానగర్ (కాగజ్‌నగర్‌) కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం
89 అంతాపూర్ (కెరమెరి మండలం) కెరమెరి మండలం కెరమెరి మండలం
90 అగర్‌వాడ కెరమెరి మండలం కెరమెరి మండలం
91 అనర్‌పల్లి కెరమెరి మండలం కెరమెరి మండలం
92 ఇందాపూర్ కెరమెరి మండలం కెరమెరి మండలం
93 ఈసాపూర్ కెరమెరి మండలం కెరమెరి మండలం
94 కరంజివాడ కెరమెరి మండలం కెరమెరి మండలం
95 కల్లెగావ్ కెరమెరి మండలం కెరమెరి మండలం
96 కెరమెరి కెరమెరి మండలం కెరమెరి మండలం
97 కెలి ఖుర్ద్ కెరమెరి మండలం కెరమెరి మండలం
98 కేలి బుజుర్గ్ కెరమెరి మండలం కెరమెరి మండలం
99 కొఠారి కెరమెరి మండలం కెరమెరి మండలం
100 కొత్త (గ్రామం) కెరమెరి మండలం కెరమెరి మండలం
101 ఖైరి కెరమెరి మండలం కెరమెరి మండలం
102 గోయగావ్ (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
103 గౌరి (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
104 చల్బోర్ది కెరమెరి మండలం కెరమెరి మండలం
105 చింతకర్ర (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
106 జోడఘాట్ కెరమెరి మండలం కెరమెరి మండలం
107 ఝరి (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
108 తుక్యన్‌మొవద్ కెరమెరి మండలం కెరమెరి మండలం
109 దేవద్‌పల్లి (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
110 దేవాపూర్ (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
111 ధనోర (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
112 నర్సాపూర్ (కెరమెరి మండలం) కెరమెరి మండలం కెరమెరి మండలం
113 నిషాని కెరమెరి మండలం కెరమెరి మండలం
114 పరందోలి కెరమెరి మండలం కెరమెరి మండలం
115 పరస్‌వాడ (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
116 పర్ద కెరమెరి మండలం కెరమెరి మండలం
117 పాట్నాపూర్ (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
118 పిప్రి (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
119 బాబెఝేరి కెరమెరి మండలం కెరమెరి మండలం
120 భీమన్‌గొంది కెరమెరి మండలం కెరమెరి మండలం
121 భోలేపత్తూర్ కెరమెరి మండలం కెరమెరి మండలం
122 మురికిలంక కెరమెరి మండలం కెరమెరి మండలం
123 మెట్టపిప్రి కెరమెరి మండలం కెరమెరి మండలం
124 మొది కెరమెరి మండలం కెరమెరి మండలం
125 లఖ్మాపూర్ కెరమెరి మండలం కెరమెరి మండలం
126 శంకరగూడ కెరమెరి మండలం కెరమెరి మండలం
127 సంగ్వి (కెరమెరి) కెరమెరి మండలం కెరమెరి మండలం
128 సకద కెరమెరి మండలం కెరమెరి మండలం
129 సుర్దాపూర్ కెరమెరి మండలం కెరమెరి మండలం
130 స్వర్‌ఖేద కెరమెరి మండలం కెరమెరి మండలం
131 హత్తి కెరమెరి మండలం కెరమెరి మండలం
132 కంకి (గ్రామం) కౌటల మండలం కౌటల మండలం
133 కన్నేపల్లి (కౌతల మండలం) కౌటల మండలం కౌటల మండలం
134 కుంబరి కౌటల మండలం కౌటల మండలం
135 కౌటల కౌటల మండలం కౌటల మండలం
136 గుండాయిపేట కౌటల మండలం కౌటల మండలం
137 గుడ్లబోరి కౌటల మండలం కౌటల మండలం
138 గురుద్‌పేట కౌటల మండలం కౌటల మండలం
139 చీపురుదుబ్బ కౌటల మండలం కౌటల మండలం
140 తలోడి కౌటల మండలం కౌటల మండలం
141 తాటిపల్లి (కౌతల) కౌటల మండలం కౌటల మండలం
142 తుంబడిహట్టి కౌటల మండలం కౌటల మండలం
143 నాగేపల్లి (కౌతల) కౌటల మండలం కౌటల మండలం
144 పర్ది (కౌతల) కౌటల మండలం కౌటల మండలం
145 భలేపల్లి కౌటల మండలం కౌటల మండలం
146 ముత్తంపేట్ (కౌతల) కౌటల మండలం కౌటల మండలం
147 మొగదగడ్ కౌటల మండలం కౌటల మండలం
148 వీర్దండి కౌటల మండలం కౌటల మండలం
149 వీర్వల్లి కౌటల మండలం కౌటల మండలం
150 సంద్‌గావ్ కౌటల మండలం కౌటల మండలం
151 అడేపల్లి చింతల మానేపల్లి మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
152 కర్జవెల్లి చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
153 కేథిని చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
154 కొరిసిని చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
155 కోయపల్లి చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
156 గంగాపూర్ (కౌతల) చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
157 గూడెం (బెజ్జూర్‌) చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
158 చింతల మానేపల్లి చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
159 చిత్తాం చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
160 దబ్బా (చింతల మానేపల్లి మండలం) చింతల మానేపల్లి మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
161 దింద చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
162 బాబాపూర్ (కౌతల మండలం) చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
163 బాబాసాగర్ చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
164 బాలాజి అంకొడ చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
165 బూరుగూడ (బెజ్జూర్‌) చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
166 బూరేపల్లి చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
167 రన్వల్లి చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
168 రవీంద్రనగర్ చింతల మానేపల్లి మండలం కౌటల మండలం కొత్త మండలం
169 రుద్రాపూర్ (బెజ్జూర్‌) చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
170 శివపల్లి చింతల మానేపల్లి మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
171 అద్దేసర్ జైనూర్ మండలం జైనూర్ మండలం
172 ఆశపల్లి జైనూర్ మండలం జైనూర్ మండలం
173 ఉషెగావ్ జైనూర్ మండలం జైనూర్ మండలం
174 గుడమండ జైనూర్ మండలం జైనూర్ మండలం
175 జంగాం (జైనూర్) జైనూర్ మండలం జైనూర్ మండలం
176 జమ్ని జైనూర్ మండలం జైనూర్ మండలం
177 జెండాగూడ (జైనూర్) జైనూర్ మండలం జైనూర్ మండలం
178 జైనూర్ జైనూర్ మండలం జైనూర్ మండలం
179 దబోలి జైనూర్ మండలం జైనూర్ మండలం
180 దుబ్బగూడ (జైనూర్) జైనూర్ మండలం జైనూర్ మండలం
181 పవర్‌గూడ జైనూర్ మండలం జైనూర్ మండలం
182 పాట్నాపూర్ (జైనూర్) జైనూర్ మండలం జైనూర్ మండలం
183 పొలస జైనూర్ మండలం జైనూర్ మండలం
184 భూసిమట్ట జైనూర్ మండలం జైనూర్ మండలం
185 మర్లవాయి జైనూర్ మండలం జైనూర్ మండలం
186 రాసిమట్ట జైనూర్ మండలం జైనూర్ మండలం
187 లెండిగూడ జైనూర్ మండలం జైనూర్ మండలం
188 శివనూర్ జైనూర్ మండలం జైనూర్ మండలం
189 ఆరెగుఊడ తిర్యాని మండలం తిర్యాని మండలం
190 ఇర్కపల్లి తిర్యాని మండలం తిర్యాని మండలం
191 ఇస్లంపూర్(తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
192 ఉల్లిపిటదొర్లి తిర్యాని మండలం తిర్యాని మండలం
193 ఏదుల్‌పాడ్ తిర్యాని మండలం తిర్యాని మండలం
194 కన్నేపల్లి (తిర్యాని మండలం) తిర్యాని మండలం తిర్యాని మండలం
195 కొర్లంక (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
196 కోయతలండి తిర్యాని మండలం తిర్యాని మండలం
197 గంగాపూర్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
198 గంభీరావుపేట్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
199 గిన్నెదారి తిర్యాని మండలం తిర్యాని మండలం
200 గుండాల (తిర్యాని మండలం) తిర్యాని మండలం తిర్యాని మండలం
201 గోదెల్‌పల్లి తిర్యాని మండలం తిర్యాని మండలం
202 గోయగావ్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
203 గోయెన తిర్యాని మండలం తిర్యాని మండలం
204 చింతపల్లి (తిర్యాని మండలం) తిర్యాని మండలం తిర్యాని మండలం
205 చొప్పిడి తిర్యాని మండలం తిర్యాని మండలం
206 జేవ్ని తిర్యాని మండలం తిర్యాని మండలం
207 తలండి తిర్యాని మండలం తిర్యాని మండలం
208 తిర్యాని తిర్యాని మండలం తిర్యాని మండలం
209 దంతాన్‌పల్లి తిర్యాని మండలం తిర్యాని మండలం
210 దుగ్గాపూర్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
211 దెవాయిగూడ తిర్యాని మండలం తిర్యాని మండలం
212 దొంగర్గావ్(తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
213 దొండ్ల తిర్యాని మండలం తిర్యాని మండలం
214 పంగిడిమద్ర తిర్యాని మండలం తిర్యాని మండలం
215 బోర్‌ధాం తిర్యాని మండలం తిర్యాని మండలం
216 భీమాపూర్ తిర్యాని మండలం తిర్యాని మండలం
217 మంకాపూర్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
218 మంగి(తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
219 మైండాగుడిపేట్ తిర్యాని మండలం తిర్యాని మండలం
220 రాళ్ళకామేపల్లి తిర్యాని మండలం తిర్యాని మండలం
221 రొంపల్లి (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
222 లింగిగూడ తిర్యాని మండలం తిర్యాని మండలం
223 సంగాపూర్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
224 సోనాపూర్ (తిర్యాని) తిర్యాని మండలం తిర్యాని మండలం
225 అమర్‌గొండ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
226 ఇటియాల్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
227 ఎటపల్లి దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
228 ఐనాం దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
229 కమ్మర్‌పల్లి (దహేగావ్‌) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
230 కల్వాడ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
231 కుంచవెల్లి దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
232 కొత్మీర్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
233 గిర్వెల్లి దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
234 గొర్రెగుట్ట దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
235 చంద్రపల్లి (దహేగావ్) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
236 చిన్నరాస్‌పల్లి దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
237 తీపెర్గావ్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
238 దహేగాం దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
239 దిగిడ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
240 పంబాపూర్ (దహేగావ్‌) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
241 పెసర్‌కుంట దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
242 పోలంపల్లి (దహేగావ్ మండలం) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
243 బిబ్రా దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
244 బోగారం (దహేగావ్‌) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
245 బోర్లకుంట దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
246 బ్రాహ్మణ్‌చిచల్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
247 భామానగర్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
248 మోట్లగూడ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
249 రవల్‌పల్లి(దహేగావ్) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
250 రాంపూర్(దహెగావ్) దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
251 లగ్గావ్ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
252 లోహ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
253 వొడ్డుగూడ దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
254 హత్ని దహేగావ్‌ మండలం దహేగావ్‌ మండలం
255 అగర్‌గూడ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
256 కమ్మెర్‌గావ్ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
257 కొండపల్లి (బెజ్జూర్ మండలం) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
258 కోయచిచల్ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
259 గన్నారం (పెంచికల్‌పేట్) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
260 గుంట్లపేట్ పెంచికల్‌పేట్ మండలం కాగజ్‌నగర్‌ మండలం కొత్త మండలం
261 గుండేపల్లి (బెజ్జూర్‌) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
262 చెద్వాయి పెంచికల్‌పేట్ మండలం దహేగావ్‌ మండలం కొత్త మండలం
263 జిల్లెడ (బెజ్జూర్‌) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
264 నందిగావ్ (బెజ్జూర్‌) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
265 పెంచికల్‌పేట్ (కొమరంభీం జిల్లా) పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
266 పోతేపల్లి (పెంచికల్‌పేట్) పెంచికల్‌పేట్ మండలం కాగజ్‌నగర్‌ మండలం కొత్త మండలం
267 బొంబాయిగూడ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
268 మురళిగూడ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
269 యెల్కపల్లి పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
270 యెల్లూర్ పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
271 లోద్‌పల్లి పెంచికల్‌పేట్ మండలం బెజ్జూర్‌ మండలం కొత్త మండలం
272 అంభాఘాట్ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
273 ఔత్‌సారంగిపల్లి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
274 కాతేపల్లి (బెజ్జూర్‌) బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
275 కుకుద బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
276 కుశ్నేపల్లి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
277 గబ్బాయి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
278 చిన్నసిద్దాపూర్ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
279 తలాయి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
280 తిక్కపల్లి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
281 నాగేపల్లి (బెజ్జూర్‌) బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
282 పాపన్‌పేట్ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
283 పెద్దసిద్దాపూర్ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
284 పొతేపల్లి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
285 బెజ్జూర్‌ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
286 మర్తాడి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
287 ముంజంపల్లి (బెజ్జూర్‌) బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
288 మొగవెల్లి బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
289 రెచిని (బెజ్జూర్‌) బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
290 రెబ్బెన (బెజ్జూర్) బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
291 సుష్మీర్ బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
292 సోమిని బెజ్జూర్‌ మండలం బెజ్జూర్‌ మండలం
293 ఎడ్‌వల్లి రెబ్బెన మండలం రెబ్బెన మండలం
294 కిస్టాపూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
295 కొండపల్లి (రెబ్బెన మండలం) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
296 కొమర్వల్లి (రెబ్బన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
297 ఖైర్‌గావ్ రెబ్బెన మండలం రెబ్బెన మండలం
298 గంగాపూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
299 గొల్లేట్ రెబ్బెన మండలం రెబ్బెన మండలం
300 జక్కల్‌పల్లి రెబ్బెన మండలం రెబ్బెన మండలం
301 తంగెడ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
302 తక్కళ్ళపల్లి (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
303 ధర్మారం (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
304 నంబల్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
305 నారాయణ్‌పూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
306 నావెగావ్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
307 నెర్పల్లి రెబ్బెన మండలం రెబ్బెన మండలం
308 పస్సిగావ్ రెబ్బెన మండలం రెబ్బెన మండలం
309 పులికుంట (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
310 పొత్‌పల్లి (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
311 రంగాపూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
312 రాంపూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
313 రాజారం (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
314 రెబ్బెన (కొమరంభీం జిల్లా) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
315 రోళ్ళపహాడ్ రెబ్బెన మండలం రెబ్బెన మండలం
316 రోళ్ళపేట్ రెబ్బెన మండలం రెబ్బెన మండలం
317 వెంకులం రెబ్బెన మండలం రెబ్బెన మండలం
318 సీతానగర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
319 సోనాపూర్ (రెబ్బెన) రెబ్బెన మండలం రెబ్బెన మండలం
320 కంచన్‌పల్లి (లింగాపూర్) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
321 కొత్తపల్లి (లింగాపూర్) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
322 ఘుమ్నూర్ (ఖుర్దు) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
323 ఘుమ్నూర్ (బుజుర్గ్) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
324 చొర్పల్లి లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
325 జముల్‌ధార లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
326 మామిడిపల్లి (సిర్పూర్ గ్రామీణ) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
327 యెల్లపాతర్ లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
328 లింగాపూర్ (కొమరంభీం జిల్లా) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
329 లొడ్డిగూడ లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం తిర్యాని మండలం కొత్త మండలం
330 వంకమద్ది (లింగాపూర్) లింగాపూర్ (కొమరంభీం జిల్లా) మండలం సిర్పూర్ (U) మండలం కొత్త మండలం
331 అకిని వాంకిడి మండలం వాంకిడి మండలం
332 అర్లి వాంకిడి మండలం వాంకిడి మండలం
333 ఇంధని వాంకిడి మండలం వాంకిడి మండలం
334 కన్నెరగావ్ వాంకిడి మండలం వాంకిడి మండలం
335 కోమటిగూడ వాంకిడి మండలం వాంకిడి మండలం
336 ఖమన వాంకిడి మండలం వాంకిడి మండలం
337 ఖిర్ది వాంకిడి మండలం వాంకిడి మండలం
338 ఖేదేగావ్ వాంకిడి మండలం వాంకిడి మండలం
339 గుంజాడ వాంకిడి మండలం వాంకిడి మండలం
340 గోగావ్ వాంకిడి మండలం వాంకిడి మండలం
341 ఘాట్‌జనగావ్ వాంకిడి మండలం వాంకిడి మండలం
342 చావ్‌పన్‌గూడ వాంకిడి మండలం వాంకిడి మండలం
343 చించోళి (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
344 చిచ్‌పల్లి వాంకిడి మండలం వాంకిడి మండలం
345 జంబుల్‌ధారి వాంకిడి మండలం వాంకిడి మండలం
346 జైత్‌పూర్ వాంకిడి మండలం వాంకిడి మండలం
347 తేజాపూర్ (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
348 ధాబా వాంకిడి మండలం వాంకిడి మండలం
349 నార్లపూర్ (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
350 నావెగావ్ (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
351 నీంగావ్ వాంకిడి మండలం వాంకిడి మండలం
352 నుకెవాద( వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
353 బంబర వాంకిడి మండలం వాంకిడి మండలం
354 బెందెర వాంకిడి మండలం వాంకిడి మండలం
355 బోర్దా వాంకిడి మండలం వాంకిడి మండలం
356 మహాగావ్ (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
357 లంజన్‌వీర వాంకిడి మండలం వాంకిడి మండలం
358 వాంకిడి (కలాన్) వాంకిడి మండలం వాంకిడి మండలం
359 వాంకిడి (ఖుర్ద్) వాంకిడి మండలం వాంకిడి మండలం
360 వెల్గి వాంకిడి మండలం వాంకిడి మండలం
361 సరంది వాంకిడి మండలం వాంకిడి మండలం
362 సర్కేపల్లి వాంకిడి మండలం వాంకిడి మండలం
363 సామెల (వాంకిడి) వాంకిడి మండలం వాంకిడి మండలం
364 సావతి వాంకిడి మండలం వాంకిడి మండలం
365 సొనాపూర్ వాంకిడి మండలం వాంకిడి మండలం
366 కోహినూర్ (ఖుర్ద్) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
367 కోహినూర్ (బుజుర్గ్) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
368 ఛప్రి సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
369 దేవద్‌పల్లి (సిర్పూర్ U) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
370 ధనోర (సిర్పూర్ గ్రామీణ) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
371 నెత్నూర్ సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
372 పంగ్డి సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
373 పాములవాడ సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
374 ఫుల్లార సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
375 బాబ్జీపేట్ (సిర్పూర్ గ్రామీణ) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
376 భుర్నూర్ సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
377 మహాగావ్ (సిర్పూర్ గ్రామీణ) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
378 రాఘాపూర్ (సిర్పూర్ గ్రామీణ) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
379 శెట్టిహదప్నూర్ సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
380 సిర్పూర్ (యు) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
381 సీతాగొంది (సిర్పూర్ గ్రామీణ) సిర్పూర్ (U) మండలం సిర్పూర్ (U) మండలం
382 అచళ్ళి సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
383 గార్లపేట్ సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
384 చింతకుంట (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
385 చీలపల్లి (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
386 చుంచుపల్లి (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
387 జక్కాపూర్ (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
388 తొంకిని సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
389 దొర్‌పల్లి సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
390 నావెగావ్ (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
391 పరిగావ్ సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
392 భూపాలపట్నం (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
393 మకిడి సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
394 మేడ్‌పల్లి (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
395 రుద్రారం (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
396 లక్ష్మీపూర్ (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
397 లోన్‌వెల్లి సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
398 వెంకటరావుపేట్ (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
399 వేంపల్లి (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
400 సిర్పూర్ (కొమరంభీం జిల్లా) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
401 హీరాపూర్ (సిర్పూర్ పట్టణం) సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం
402 హుడ్కిలి సిర్పూర్ పట్టణం మండలం సిర్పూర్ పట్టణం మండలం

మూలాలు[మార్చు]