Jump to content

కోన నీరజ

వికీపీడియా నుండి
కోన నీరజ
జననం (1983-04-29) 1983 April 29 (age 42)
వృత్తిక్యాస్టూమ్ డిజైనర్‌, స్టైలిస్ట్‌, గేయ రచయిత్రి
క్రియాశీలక సంవత్సరాలు2012 - ప్రస్తుతం
భాగస్వామిఅజయ్
పిల్లలుఆన్ష్ [1]
Parent(s)కోన రఘుపతి, రమాదేవి
బంధువులుకోన ప్రభాకరరావు (తాతయ్య)[2]
కోన వెంకట్ (బంధువు) [3]

కోన నీరజ తెలుగు సినిమా క్యాస్టూమ్ డిజైనర్‌, స్టైలిస్ట్‌, గేయ రచయిత్రి.[4] ఆమె గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. నీరజ సినీ నటి సమంతకు వ్యక్తిగత క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది.[5]

సినీ జీవితం

[మార్చు]

కోన నీరజ అమెరికాలో 14 ఏళ్లు ఉండి ఫ్యాషన్ కోర్సులను నేర్చుకొని స్వదేశం తిరిగి వచ్చి ఆమె సోదరుడు కోన వెంకట్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో తొలిసారిగా హీరో నితిన్‌కి స్టైలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, ఎవడు, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలకు పని చేసి నటి సమంతకు ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్ అయ్యింది.

పని చేసిన సినిమాలు

[మార్చు]
క్యాస్టూమ్ డిజైనర్‌ \ స్టైలిస్ట్
గేయ రచయిత్రి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 March 2016). "సమంతకు దేవుడిచ్చిన బిడ్డ." Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. "తాతయ్య గవర్నర్.. నాన్న ఎమ్మెల్యే.. డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?". 10TV Telugu. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  3. Sakshi (19 June 2014). "కోన వెంకట్ చెల్లెలు వివాహ వేడుక!". Archived from the original on 2014-06-19. Retrieved 3 December 2021.
  4. "కాస్ట్యూమ్‌ డిజైనర్‌ టు డైరెక్టర్‌.. ఎలాగంటే." Chitrajyothy. 7 October 2025. Archived from the original on 7 October 2025. Retrieved 7 October 2025.
  5. Andhrajyothy (9 January 2022). "ఆ ప్రయోగాలే ఫ్యాషన్‌ అవుతాయి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  6. Sakshi (31 July 2016). "రచయితగా మారిన స్టైలిస్ట్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోన_నీరజ&oldid=4646328" నుండి వెలికితీశారు