గుజరాత్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - గుజరాత్

← 2014 2019 ఏప్రిల్ 23 2024 →

26 స్థానాలు
Turnout64.51% (Increase1.19%)
  First party Second party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance ఎన్‌డిఎ యుపిఎ
Last election 26 0
Seats won 26 0
Seat change Steady Steady
Percentage 62.21% 32.11%
Swing Increase 2.10 Steady

17వ లోక్‌సభ స్థానాల కోసం జరిగిన 2019 భారత సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా 2019 ఏప్రిల్, మే నెలల్లో ఏడు దశల్లో జరిగాయి.[1] భారత ఎన్నికల సంఘం గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడవ దశలో, ఏప్రిల్ 23 న పోలింగు జరిగింది.

2019 మే 23 న వెలువడిన ఫలితాల్లో భాజపా మొత్తం 26 స్థానాలనూ గెలుచుకుంది.

పార్టీల వారీగా ఫలితాల సారాంశం

[మార్చు]
పార్టీ ఎన్నికల చిహ్నం పోటీ చేసిన సీట్లు సీట్లు గెలుచుకున్నారు
భారతీయ జనతా పార్టీ BJP Election Symbol 26 26
భారత జాతీయ కాంగ్రెస్ INC Election Symbol 26 0

ఫలితాలు- నియోజకవర్గాల వారీగా

[మార్చు]
సం నియోజకవర్గం పోలింగు విజేత పార్టీ Votes Margin
1 కచ్ఛ్ 58.71 Decrease వినోద్ భాయ్ చావ్డా భాజపా 637,034 305,513
2 బనస్కాంత 65.03 Increase పర్బత్ భాయ్ పటేల్ భాజపా 679,108 368,296
3 పటాన్ 62.45 Increase భరత్‌సిన్హ్జీ దభీ ఠాకోర్ భాజపా 633,368 193,879
4 మహేసన 65.78 Decrease శారదాబెన్ పటేల్ భాజపా 659,525 281,519
5 సబర్కాంత 67.77 Decrease రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్ భాజపా 701,984 268,987
6 గాంధీనగర్ 66.08 Increase అమిత్ షా భాజపా 894,624 557,014
7 అహ్మదాబాద్ తూర్పు 61.76 Increase హస్ముఖ్ పటేల్ భాజపా 749,834 434,330
8 అహ్మదాబాద్ వెస్ట్ 60.81 Decrease కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి భాజపా 641,622 321,546
9 సురేంద్రనగర్ 58.41 Increase మహేంద్ర ముంజపర భాజపా 631,844 277,437
10 రాజ్‌కోట్ 63.49 Decrease మోహన్ కుందారియా భాజపా 758,645 368,407
11 పోర్బందర్ 57.21 Increase రమేష్ భాయ్ ధాదుక్ భాజపా 563,881 229,823
12 జామ్‌నగర్ 61.03 Increase పూనంబెన్ మేడమ్ భాజపా 591,588 236,804
13 జునాగఢ్ 61.31 Decrease రాజేష్‌భాయ్ చూడాసమా భాజపా 547,952 150,185
14 అమ్రేలి 55.97 Increase నారన్‌భాయ్ కచాడియా భాజపా 529,035 201,431
15 భావ్‌నగర్ 59.05 Increase భారతీ షియాల్ భాజపా 661,273 329,519
16 ఆనంద్ 67.04 Increase మితేష్ భాయ్ పటేల్ భాజపా 633,097 197,718
17 ఖేదా 61.04 Increase దేవుసిన్హ చౌహాన్ భాజపా 714,572 367,145
18 పంచమహల్ 62.23 Increase రతన్‌సింగ్ రాథోడ్ భాజపా 732,136 428,541
19 దాహోద్ 66.57 Increase జస్వంత్‌సింగ్ భాభోర్ భాజపా 561,760 127,596
20 వడోదర 68.18 Decrease రంజన్ బెన్ భట్ భాజపా 883,719 589,177
21 ఛోటా ఉదయపూర్ 73.90 Increase గీతాబెన్ రత్వా భాజపా 764,445 377,943
22 భరూచ్ 73.55 Decrease మన్సుఖ్ భాయ్ వాసవ భాజపా 637,795 334,214
23 బార్డోలి 73.89 Decrease పర్భుభాయ్ వాసవ భాజపా 742,273 215,447
24 సూరత్ 64.58 Increase దర్శన జర్దోష్ భాజపా 795,651 548,230
25 నవసారి 66.40 Increase సి.ఆర్ పాటిల్ భాజపా 972,739 689,668
26 వల్సాద్ 75.48 Increase కే.సీ. పటేల్ భాజపా 771,980 353,797

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం



</br> (2022 నాటికి)
భారతీయ జనతా పార్టీ 173 156
భారత జాతీయ కాంగ్రెస్ 9 17
ఇతరులు  – 9
మొత్తం 182

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Gujarat Lok Sabha election schedule 2019: Polling on April 23; results on May 23 - Times of India". The Times of India. 19 March 2019. Retrieved 10 April 2019.