Jump to content

గుజరాత్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
గుజరాత్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 2014 ఏప్రిల్–మే 2019 →

26 seats
Turnout63.66% (Increase15.76%)
  First party Second party
 
Party BJP INC
Alliance NDA UPA
Last election 15 seats 11 seats
Seats won 26 0
Seat change Increase 11 Decrease 11

గుజరాత్ రాష్ట్రంలోని 26 స్థానాలకు 2014 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన రెండు పోటీదారులుగా ఉన్నాయి. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.[1]

ఫలితాలు

[మార్చు]

మొత్తం 26 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది

26
బీజేపీ
పార్టీ పేరు ఓటు భాగస్వామ్యం% మార్పు గెలిచిన సీట్లు మార్పు
భారతీయ జనతా పార్టీ 59.1% 26 +11
భారత జాతీయ కాంగ్రెస్ 32.9% 0 -11
ఇతరులు 8%

ఫలితాలు- నియోజకవర్గాల వారీగా

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత పార్టీ ఓట్లు మార్జిన్
1 కచ్ఛ్
61.78 Increase
వినోద్ భాయ్ చావ్డా భారతీయ జనతా పార్టీ 5,62,855 2,54,482
2 బనస్కాంత
58.54 Increase
పర్బత్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ 5,07,856 2,02,334
3 పటాన్
58.74 Increase
లీలాధర్ వాఘేలా భారతీయ జనతా పార్టీ 5,18,538 1,38,719
4 మహేసన
67.03 Increase
జయశ్రీబెన్ పటేల్ భారతీయ జనతా పార్టీ 5,80,250 2,08,891
5 సబర్కాంత
67.82 Increase
రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్ భారతీయ జనతా పార్టీ 5,52,205 84,455
6 గాంధీనగర్
65.57 Increase
ఎల్.కె.అద్వానీ భారతీయ జనతా పార్టీ 7,73,539 4,83,121
7 అహ్మదాబాద్ తూర్పు
61.59 Increase
పరేష్ రావల్ భారతీయ జనతా పార్టీ 6,33,582 3,26,633
8 అహ్మదాబాద్ వెస్ట్
62.93 Increase
కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి భారతీయ జనతా పార్టీ 6,17,104 3,20,311
9 సురేంద్రనగర్
57.07 Increase
దేవల్జీభాయ్ ఫతేపరా భారతీయ జనతా పార్టీ 5,29,003 2,02,907
10 రాజ్‌కోట్
63.89 Increase
మోహన్ కుందారియా భారతీయ జనతా పార్టీ 6,21,524 2,46,428
11 పోర్బందర్
52.62 Increase
విఠల్ భాయ్ హంసరాజ్ భాయ్ రాడాడియా భారతీయ జనతా పార్టీ 5,08,437 2,67,971
12 జామ్‌నగర్
57.99 Increase
పూనంబెన్ మేడమ్ భారతీయ జనతా పార్టీ 4,84,412 1,75,289
13 జునాగఢ్
63.43 Increase
రాజేష్‌భాయ్ చూడాసమా భారతీయ జనతా పార్టీ 5,13,179 1,35,832
14 అమ్రేలి
54.47 Increase
నారన్‌భాయ్ కచాడియా భారతీయ జనతా పార్టీ 4,36,715 1,56,232
15 భావ్‌నగర్
57.58 Increase
భారతీ షియాల్ భారతీయ జనతా పార్టీ 5,49,529 2,95,488
16 ఆనంద్
64.89 Increase
దిలీప్ పటేల్ భారతీయ జనతా పార్టీ 4,90,829 63,426
17 ఖేదా
59.86 Increase
దేవుసిన్హ చౌహాన్ భారతీయ జనతా పార్టీ 5,68,235 2,32,901
18 పంచమహల్
59.3 Increase
ప్రభాత్‌సింహ ప్రతాప్‌సింహ చౌహాన్ భారతీయ జనతా పార్టీ 5,08,274 1,70,596
19 దాహోద్
63.85 Increase
జస్వంత్‌సింగ్ భాభోర్ భారతీయ జనతా పార్టీ 5,11,111 2,30,354
20 వడోదర
70.94 Increase
నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ 8,45,464 5,70,128
(2014 మే 29న రాజీనామా చేశాడు)
21 ఛోటా ఉదయపూర్
71.71 Increase
రథ్వా రాంసింగ్‌భాయ్ పాటల్ భాయ్ భారతీయ జనతా పార్టీ 6,07,916 1,79,729
22 భరూచ్
74.85 Increase
మన్సుఖ్ భాయ్ వాసవ భారతీయ జనతా పార్టీ 5,48,902 1,53,273
23 బార్డోలి
74.94 Increase
పర్భుభాయ్ వాసవ భారతీయ జనతా పార్టీ 6,22,769 1,23,884
24 సూరత్
63.9 Increase
దర్శన జర్దోష్ భారతీయ జనతా పార్టీ 7,18,412 5,33,190
25 నవసారి
65.82 Increase
సి.ఆర్ పాటిల్ భారతీయ జనతా పార్టీ 8,20,831 5,58,116
26 వల్సాద్
74.28 Increase
కే.సీ. పటేల్ భారతీయ జనతా పార్టీ 6,17,772 4,09,768

ఉప ఎన్నిక

[మార్చు]
నం నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత పార్టీ మార్జిన్
20 వడోదర 45.57 రంజన్‌బెన్ భట్

(2014 సెప్టెంబరు 16న ఎన్నిక)

భారతీయ జనతా పార్టీ 3,29,507

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India". Archived from the original on 2014-05-21. Retrieved 2014-06-23.