Coordinates: 18°51′14″N 79°47′11″E / 18.853795°N 79.786266°E / 18.853795; 79.786266

చెన్నూర్ (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(చెన్నూర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చెన్నూర్
—  రెవెన్యూ గ్రామం  —
చెన్నూర్ is located in తెలంగాణ
చెన్నూర్
చెన్నూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°51′14″N 79°47′11″E / 18.853795°N 79.786266°E / 18.853795; 79.786266
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం చెన్నూర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 54,692
 - పురుషుల సంఖ్య 27,286
 - స్త్రీల సంఖ్య 27,406
పిన్ కోడ్ 504201
ఎస్.టి.డి కోడ్

చెన్నూర్‌, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా. చెన్నూర్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న చెన్నూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 54,692 - పురుషులు 27,286 - స్త్రీలు 27,406

వ్యవసాయం, పంటలు[మార్చు]

చెన్నూర్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2031 హెక్టార్లు, రబీలో 8847 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[4]

బస్‌ డిపో[మార్చు]

చెన్నూర్ లోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 4 ఎకరాలలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న చెన్నూరు బస్ డిపో పనులకు 2023, జూలై 30న ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించాడు. బస్ డిపో నిర్మాణం తర్వాత మంచిర్యాల, జైపూర్, భీమారం, కోటపల్లి మండలాలతో పాటు నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మంథని, కాటారం, మహదేవపూర్, గోదావరిఖని, పెద్దపెల్లి, అదిలాబాద్, బాసర వరకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు.[5][6]

చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం[మార్చు]

దేవాలయాలు[మార్చు]

  1. అగస్త్యేశ్వర స్వామి దేవాలయం.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 216
  5. telugu, NT News (2023-07-30). "Whip Balka Suman | చెన్నూరు బస్‌ డిపో నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్". www.ntnews.com. Archived from the original on 2023-08-05. Retrieved 2023-08-05.
  6. "డిపో ఏర్పాటుతో మెరుగైన ప్రయాణ సౌకర్యం : విప్ బాల్క సుమన్". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-30. Archived from the original on 2023-07-30. Retrieved 2023-08-05.

వెలుపలి లంకెలు[మార్చు]