Jump to content

జనగామ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత వరంగల్ జిల్లా లోని మండలాలను విడదీసి, హన్మకొండ, వరంగల్, జయశంకర్, జనగాం, మహబూబాబాద్ అనే 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు వరంగల్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 ఏడునూతల కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
2 కొడకండ్ల కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
3 నరసింగాపూర్ కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
4 పాకాల (కొడకండ్ల మండలం) కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
5 మొండ్రాయి (కొడకండ్ల) కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
6 రంగాపూర్ (కొడకండ్ల) కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
7 రామవరం (కొడకండ్ల) కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
8 రేగుల కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
9 లక్ష్మక్కపల్లి (కొడకండ్ల) కొడకండ్ల మండలం కొడకండ్ల మండలం వరంగల్ జిల్లా
10 కృష్ణాజీగూడెం చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
11 కొండాపూర్ (స్టేషన్ ఘన్‌పూర్‌) చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
12 చిన్నపెండ్యాల చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
13 చిల్పూర్ చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
14 నష్కల్ చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
15 పల్లగుట్ట చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
16 ఫత్తేపూర్ చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
17 మల్కాపూర్ (స్టేషన్ ఘన్‌పూర్‌) చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
18 రాజవరం (స్టేషన్ ఘన్‌పూర్‌) చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
19 లింగంపల్లి (స్టేషన్ ఘన్‌పూర్‌) చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
20 వెంకటాద్రిపేట చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
21 స్రీపతిపల్లి చిల్పూర్ మండలం (జనగామ జిల్లా) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా కొత్త మండలం
22 అడవికేశ్వాపూర్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
23 ఎర్రగొల్లపహాడ్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
24 ఓబుల్‌కేశ్వాపూర్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
25 గంగుపహాడ్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
26 గోపరాజపల్లి జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
27 చీతాకోడూర్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
28 చౌడారం (జనగాం) జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
29 చౌదర్‌పల్లి (జనగాం) జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
30 జనగాం జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
31 పసరమడ్ల జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
32 పెంబర్తి (జనగాం) జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
33 పెద్దపహాడ్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
34 పెద్దరామంచర్ల జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
35 మరిగడి జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
36 యశ్వంతాపూర్ జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
37 యెల్లంల జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
38 వడ్లకొండ (జనగాం) జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
39 వెంకిర్యాల (జనగాం) జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
40 శామీర్‌పేట జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
41 సిద్దెంకి జనగాం మండలం జనగాం మండలం వరంగల్ జిల్లా
42 అలియాబాద్ (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
43 ఉప్పుగల్ జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
44 ఓబులాపూర్ (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
45 కూనూర్ జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
46 కోనాయిచెలం జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
47 జాఫర్‌గఢ్ జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
48 తమ్మడపల్లి (జి) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
49 తామడపల్లి (ఐ) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
50 తిడుగు జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
51 తిమ్మంపేట్ (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
52 తిమ్మాపూర్ (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
53 తీగారం (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
54 రఘునాథ్‌పల్లి జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
55 షాపల్లి (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
56 సాగరం (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
57 సూరారం (జాఫర్‌గఢ్‌) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
58 అంకుశాపురం తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
59 అక్కిరాజపల్లి తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
60 అబ్దుల్‌నగరం తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
61 తరిగొప్పుల తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
62 నరసాపూర్ (తరిగొప్పుల మండలం) తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
63 పోతారం (తరిగొప్పుల మండలం) తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
64 బొంతగట్టునాగారం తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
65 సోలిపురం (నెర్మెట్ట) తరిగొప్పుల మండలం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా కొత్త మండలం
66 కడవెండి దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
67 కోల్కొండ దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
68 గొల్లపల్లి (దేవరుప్పుల) దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
69 చౌడూర్ (దేవరుప్పుల) దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
70 దేవరుప్పుల దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
71 ధరమాపూర్ దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
72 నీర్మాల దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
73 మదూర్‌కలాన్ దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
74 మదూర్‌ఖుర్ద్ దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
75 మన్‌పహాడ్ దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
76 మాదాపురం దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
77 రాంరాజ్‌పల్లి దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
78 సింగరాజ్‌పల్లి దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
79 సీతారాంపురం (దేవరుప్పుల) దేవరుప్పుల మండలం దేవరుప్పుల మండలం వరంగల్ జిల్లా
80 అమ్మాపూర్ (నెర్మెట్ట) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
81 గండిరాంవరం నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
82 నెర్మెట్ట నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
83 బొమ్మకూర్ నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
84 మచ్చుపహాడ్ నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
85 మలక్‌పేట్ (నెర్మెట్ట) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
86 వెల్దండ (నెర్మెట్ట) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
87 హన్మంత్‌పూర్ నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) నర్మెట్ట మండలం (జనగామ జిల్లా) వరంగల్ జిల్లా
88 అయ్యంగారిపల్లి పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
89 ఇరావెన్ను పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
90 కొండాపురం (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
91 కోతులాబాద్ పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
92 గూదూర్ (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
93 చెన్నూర్ (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
94 తిర్మలగిరి పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
95 తీగారం (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
96 తొర్రూర్ (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
97 దర్దెపల్లి పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
98 పాలకుర్తి (జనగాం జిల్లా) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
99 బమ్మెర పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
100 మంచుప్పుల పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
101 మల్లంపల్లి (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
102 ముత్తారం (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
103 మైలారం (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
104 లక్ష్మీనారాయణపురం (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
105 వల్మిడి పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
106 వావిలాల (పాలకుర్తి) పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
107 విస్నూర్ పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
108 శాతాపురం పాలకుర్తి మండలం పాలకుర్తి మండలం వరంగల్ జిల్లా
109 ఆలింపుర్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
110 ఇటికాలపల్లి బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
111 కట్కూర్ (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
112 కేసిరెడ్డిపల్లి బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
113 కొడువటూర్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
114 కొన్నె బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
115 గంగాపూర్ (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
116 చిన్నరామనచెర్ల బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
117 తమ్మడపల్లి (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
118 దుబగుంటపల్లి బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
119 నాగిరెడ్డిపల్లి (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
120 నారాయణపూర్ (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
121 పడమటి కేశ్వాపూర్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
122 పుల్లగూడ (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
123 పోచన్నపేట్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
124 బండనాగారం బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
125 బచ్చన్నపేట బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
126 బసిరెడ్డిపల్లి (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
127 మన్సానపల్లి బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
128 రామచంద్రాపుర్ (బచ్చన్నపేట మండలం) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
129 లక్ష్మాపుర్ (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
130 లింగంపల్లి (బచ్చన్నపేట) బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
131 సాల్వాపూర్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలం వరంగల్ జిల్లా
132 అశ్వరావ్ పల్లి రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
133 ఇబ్రహింపుర్ రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
134 కన్నాయిపల్లి (రఘునాథపల్లి) రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
135 కల్వలపల్లి రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
136 కాంచనపల్లి రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
137 కుర్చపల్లి రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
138 కొడురు రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
139 కోమల్ల రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
140 ఖిలాషాపూర్ రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
141 గబ్బెట రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
142 నిడిగొండ రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
143 ఫతేషాపుర్ రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
144 మధరం రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
145 మేకలగట్టు రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
146 రఘునాథపల్లి రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
147 వెల్ది (రఘునాథపల్లి) రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
148 శ్రీమన్ నారాయణపుర్ రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం వరంగల్ జిల్లా
149 కల్లెం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
150 కుందారం (లింగాల ఘన్‌‌పూర్‌) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
151 కొత్తపల్లి (లింగాల ఘన్‌‌పూర్ మండలం) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
152 గుమ్మదవెల్లి లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
153 చీటూరు లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
154 జీడికల్ లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
155 నాగారం (లింగాల ఘన్‌‌పూర్‌) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
156 నెల్లుట్ల లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
157 న్యాలపోగుల లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
158 లింగాల ఘన్‌పూర్ (గ్రామం) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
159 వడ్డిచర్ల లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
160 వనపర్తి (లింగాల ఘన్‌‌పూర్‌) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
161 సిరిపురం (లింగాల ఘన్‌‌పూర్‌) లింగాల ఘన్‌‌పూర్‌ మండలం లింగాల ఘన్‌‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
162 ఇప్పగూడెం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
163 కొత్తపల్లి (స్టేషన్ ఘన్‌పూర్ మండలం) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
164 చాగల్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
165 తాటికొండ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
166 తానేదార్‌పల్లి (స్టేషన్ ఘన్‌పూర్‌) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
167 నమిల్లిగొండ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
168 పామ్నూర్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
169 మిడికొండ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
170 రాఘవాపూర్ (స్టేషన్ ఘన్‌పూర్‌) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
171 విశ్వనాథ్‌పూర్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
172 శివునిపల్లి స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
173 సముద్రాల (స్టేషన్ ఘన్‌పూర్‌) స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా
174 స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం వరంగల్ జిల్లా