Jump to content

జాన్ మార్షల్

వికీపీడియా నుండి
జాన్ మార్షల్
జననం(1876-03-19)1876 మార్చి 19
చేష్టర్, ఇంగ్లాండు
మరణం1958 ఆగస్టు 17(1958-08-17) (వయసు 82)
గుల్డ్ ఫోర్డ్
పౌరసత్వంబ్రిటిషు
జాతీయతబ్రిటిషు
రంగములుచరిత్ర, పురాతత్వ శాఖ
వృత్తిసంస్థలుభారత పురాతత్వ శాఖ
ప్రసిద్ధిహరప్ప నాగరికత లో తవ్వకాలు, మోహంజోదారో, సాంచీ, సారనాథ్, తక్షశిల, క్రిట్, నోసాస్.
ప్రభావితం చేసినవారుజెమ్స్ ప్రిన్శెప్, హెచ్ హెచ్ విల్సన్, జాన్ లేడన్, హెన్రి థామస్ కోల్బ్రుక్, కోలిన్ మెకెన్జి, విలియమ్ జోన్స్.
ముఖ్యమైన పురస్కారాలునైట్హుడ్ (1914)

సర్ జాన్ హుబర్ట్ మార్షల్, CIE (19 March 1876, చేష్టర్, ఇంగ్లాండు – 17 August 1958, గుల్డ్ ఫోర్డ్, ఇంగ్లాండు.) భారత పురాతత్వ శాఖలో డైరక్టర్-జనరల్ గా 1902 నుండి 1928 వరకు పనిచేశారు. ఇతడు కారణము చేత సింధు లోయ నాగరికత ముఖ్య పట్టానాలు అయిన హరప్ప, మోహంజోదారో లో తవ్వకాలు చేపట్టారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మార్షల్ దుల్విచ్ కళాశాల, కింగ్స్ కళాశాల,కెమ్బ్రిజ్జి లో చదువుకున్నాడు.1902లో బ్రిటిషు పాలనలో లార్డ్ కర్జాన్ ఇతడిని భారత పురాతత్వ శాఖలో డైరక్టర్-జనరల్ గా నియమించాడు. అంతేకాక పురాతన కట్టడాల సంరక్షణలో ఇతడిని నియమించాడు.

మార్షల్ ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]
  • John Marshall, ed. (1931). Mohenjo-Daro and the Indus Civilization.
  • Marshall, John H. (1960). The Buddhist Art of Gandhara: the Story of the Early School, Its Birth, Growth and Decline. Cambridge: Cambridge University Press.

మూలాలు

[మార్చు]

విషయ సూచికలు

[మార్చు]