Jump to content

టోపీ

వికీపీడియా నుండి
(టోపి నుండి దారిమార్పు చెందింది)
18, 19వ శతాబ్దానికి చెందిన పాశ్చాత్య టోపీ (హ్యాట్) లు.

టోపి [ ṭōpi ] or టోపీ ṭōpi. తెలుగు n. A cap or hat. కుల్లాయ.

టోపీ ఒక రకమైన శిరోధారణ (తలకి ధరించేది). భారతీయుల తలపాగాకి పాశ్చాత్యుల రూపమే టోపీ. తలపాగా ఎలాగైతే చలికాలంలో చెవులని కప్పి ఉంచి, ఎండాకాలం తలని అధిక సూర్యరశ్మి నుండి కాపాడి, తలకి పట్టే చెమటని పీలుస్తుందో, పాశ్చాత్య దేశాలలో చలికాలంలో అధికంగా కురిసే మంచు నుండి తలని, జుట్టుని టోపీ కాపాడుతుంది. టోపీ వాతావరణం నుండి కాపాడుకోవటం కోసమే కాకుండా, శుభాశుభాలకు, మతసంబంధ కారణాలకు, కేవలం ఫ్యాషన్ కు కూడా ధరిస్తారు.

అయితే క్యాప్ వేరు, హ్యాట్ వేరు. తెలుగులో ఈ రెండింటినీ ఒకే పదం టోపీతో వ్యవహరించిననూ, ఈ రెంటిలోనూ స్వల్ప భేదాలు ఉన్నాయి. క్యాప్ ఫక్థు అసాంప్రదాయికం. సాధారణంగా హ్యాట్ సాంప్రదాయికాలైననూ, వీటిలో అసాంప్రదాయికాలు కూడా ఉన్నాయి.

భారతదేశంలో టోపీలు

[మార్చు]

టోపీపెట్టు or టోపీవేయు అనగా వేరొకర్ని మోసం చేయడం అని అర్ధాన్నిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టోపీ&oldid=3878370" నుండి వెలికితీశారు