దఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దఫ్
Pair of dafs.jpg
Other namesదఫ్లి, డప్, దెఫ్, తెఫ్, దెఫి, గవల్, దఫ్
వర్గీకరణ చేతి వాయిద్యం
Playing range
High sound of jingles, plus some have a skin with a lower sound.
Related instruments
రీఖ్, బుబెన్, దాయెరెహ్, తంబూర, కంజీర, ఫ్రేమ్ డ్రం
ఇస్ఫహాన్ , ఇరాన్ లోని ఒక చిత్రం లో 'దఫ్'.
దఫ్ వాయిస్తున్న ఓ స్త్రీ.

దఫ్ (ఆంగ్లం daf), (పర్షియన్, అరబ్బీ : دف), ఒక రకమైన ఫ్రేము కలిగిన డప్పు లాంటి వాయిద్యం. ఇరాన్, ఇరాక్, సిరియా, అజర్‌బైజాన్, కుర్దిస్తాన్, తజకిస్తాన్ లోని బదఖ్షాన్ ప్రాంతం, మధ్య ప్రాచ్యం లోనూ ఈ వాయిద్యం ప్రసిద్ధి.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • Daf (tambour mystique) par Madjid Khaladj - Anthologie des rythmes iraniens / Buda Musique - CD volume 2
  • Nafas/ Infinite Breath : Madjid Khaladj (Daf, Dayereh, Tombak, Zang, Zurkhaneh..) / CD Ba Music Records

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దఫ్&oldid=3745487" నుండి వెలికితీశారు