దేవరాపల్లి మండలం (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
దేవరాపల్లి | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో దేవరాపల్లి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో దేవరాపల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°59′19″N 82°58′52″E / 17.98861°N 82.98111°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | దేవరాపల్లి |
గ్రామాలు | 36 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,312 |
- పురుషులు | 29,220 |
- స్త్రీలు | 29,092 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.77% |
- పురుషులు | 59.73% |
- స్త్రీలు | 31.70% |
పిన్కోడ్ | {{{pincode}}} |
దేవరాపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1] దేవరాపల్లి దీని కేంద్రం.ఈ మండలంలో 3 నిర్జన గ్రామాలతో కలుపుకుని 43 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.అవి పోను 40 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. [2] మండలం కోడ్:4859.[1]OSM గతిశీల పటం
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- వలబు
- చినగంగవరం
- సంబువానిపాలెం
- దేవరాపల్లి
- బేతపూడి
- రైవాడ
- లొవముకుందపురం
- బొద్దపాడు
- తమరబ్బ
- సమ్మెద
- చింతలపూడి
- కొండకొదబు
- పల్లపుకొదబు
- జుట్టాడపాలెం
- చినసోంపురం
- నాగయ్యపేట
- సీతంపేట
- కాశీపురం
- చిననందిపల్లి
- కాశిపతిరాజుపురం
- ముషిడిపల్లి
- అలమండకొత్తపల్లి
- పెదనందిపల్లి అగ్రహారం
- శివరామచైనులపాలెం
- చైనులపాలెం
- మారెపల్లి
- తెనుగుపూడి
- గరిసింగి
- వెంకటరాజుపురం
- వాకపల్లి
- తారువ
- అలమండ
- నరసింహ గజపతినగరం
- వేచలం
- మామిడిపల్లి
- తిమిరం
- కలిగొట్ల
- బొయిలకింతాడ
- ములకలపల్లి
- కొత్తపెంట
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-12-29.
- ↑ "Villages & Towns in Devarapalle Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-12-29.