Jump to content

దేశాల జాబితా – తలసరి బీరు వినియోగం

వికీపీడియా నుండి
సంవత్సరానికి తలసరి బీరు వినియోగం సూచించే చిత్రపటం

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి బీరు వినియోగం (List of countries by beer consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇవి 2004 సంవత్సరం గణాంకాలు

ర్యాంకు దేశము బీరు వినియోగం (సంవత్సరానికి లీటర్లు)
1  చెక్ రిపబ్లిక్ 156.9
2  Ireland 131.1
3  Germany 115.8
4  ఆస్ట్రేలియా 109.9
5  ఆస్ట్రియా 108.3
6  United Kingdom 99.0
7  బెల్జియం 93.0
8  డెన్మార్క్ 89.9
9  ఫిన్‌లాండ్ 85.0
10  లక్సెంబర్గ్ 84.4
11  స్లొవేకియా 84.1
12  స్పెయిన్ 83.8
13  యు.ఎస్.ఏ 81.6
14  క్రొయేషియా 81.2
15  నెదర్లాండ్స్ 79.0
16  న్యూజీలాండ్ 77.0
17  హంగరీ 75.3
18  పోలండ్ 69.1
19  కెనడా 68.3
20  పోర్చుగల్ 59.6
21  బల్గేరియా 59.5
22  దక్షిణాఫ్రికా 59.2
23  Russia 58.9
24  వెనెజులా 58.6
25  రొమేనియా 58.2
26  సైప్రస్ 58.1
27   స్విట్జర్లాండ్ 57.3
28  గబాన్ 55.8
29  నార్వే 55.5
30  మెక్సికో 51.8
31  Sweden 51.5
32  జపాన్ 51.3
33  బ్రెజిల్ 47.6
34  దక్షిణ కొరియా 38.5
35  కొలంబియా 36.8


మూలము

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]