దొంగలకు సవాల్
Appearance
దొంగలకు సవాల్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాత | యు. సూర్యనారాయణ బాబు, పి. బాబ్జి |
తారాగణం | కృష్ణ, జయప్రద, నాగభూషణం, మోహన్ బాబు, సత్యనారాయణ, పద్మనాభం, కాంతారావు |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపికృష్ణ |
కూర్పు | ఎన్.ఎస్. ప్రకాశం, డి. వెంటకరత్నం |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | త్రిమూర్తి కంబైన్స్ |
విడుదల తేదీ | మే 18, 1979 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దొంగలకు సవాల్ 1979, మే 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రిమూర్తి కంబైన్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు, పి. బాబ్జి నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, నాగభూషణం, మోహన్ బాబు, సత్యనారాయణ, పద్మనాభం, కాంతారావు ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- కృష్ణ
- జయప్రద
- నాగభూషణం
- మోహన్ బాబు
- సత్యనారాయణ
- పద్మనాభం
- కాంతారావు
- అల్లు రామలింగయ్య
- మాస్టర్ రాజు
- రాజనాల
- త్యాగరాజు
- జగ్గారావు
- రావి కొండలరావు
- ప్రసాద్ బాబు
- భీమారావు
- మోహన్ రావు
- పెమ్మసాని రామకృష్ణ
- జగదీష్
- పండరీబాయి
- మోహిని
- జయమాలిని
- కల్పనా రాయ్
- అత్తిలి లక్ష్మి
- ఇందిర
- సావిత్రమ్మ
- మోదుకూరి సత్యం
- సీతారాం
- ఎఎల్ నారాయణ
- పొట్టి ప్రసాద్
- చలపతిరావు
- ఎస్.వి. జగ్గారావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: యు. సూర్యనారాయణ బాబు,పి. బాబ్జి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
- కూర్పు: ఎన్.ఎస్. ప్రకాశం, డి. వెంటకరత్నం
- నిర్మాణ సంస్థ: త్రిమూర్తి కంబైన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]
- నాలో ఉందిర పొగరు నా పొందుకు ఎవరు తగరు - ఎస్.జానకి కోరస్ - రచన: ఆరుద్ర
- తాం ధత్తోం తై త తై ఆడది అంటే ఆడేబొమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - రచన: ఆత్రేయ
- అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
- గప్‌చుప్ గప్‌చుప్ గప్‌చుప్ ఎక్కడిదొంగలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - రచన: ఆత్రేయ
- మల్లెలమ్మా మల్లెలో మహిమగల తల్లిరో మల్లెలమ్మ - పి.సుశీల - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ "Dongalaku Saval. Dongalaku Saval Movie Cast & Crew". bharatmovies.com. Retrieved 2020-08-20.
- ↑ "Dongalaku Saval(1979), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-20.[permanent dead link]
- ↑ "Dongalaku Savaal Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-30. Archived from the original on 2021-06-16. Retrieved 2020-08-20.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దొంగలకు సవాల్
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1979 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- నాగభూషణం నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన సినిమాలు
- జయమాలిని నటించిన సినిమాలు