పరిగి మండలం (శ్రీ సత్యసాయి జిల్లా)

వికీపీడియా నుండి
(పరిగి మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 13°53′35″N 77°27′36″E / 13.893°N 77.46°E / 13.893; 77.46Coordinates: 13°53′35″N 77°27′36″E / 13.893°N 77.46°E / 13.893; 77.46
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంపరిగి
విస్తీర్ణం
 • మొత్తం159 కి.మీ2 (61 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం58,225
 • సాంద్రత370/కి.మీ2 (950/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి941

పరిగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. మండల కేంద్రం పరిగితో సహా, మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున హిందూపురం, ఈశాన్యంలో సోమందేపల్లె, ఉత్తరాన రొద్దం, వాయవ్యంలో కర్ణాటక, పశ్చిమాన మడకశిర, దక్షిణాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.


OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 58,225 - పురుషులు 30,003 - స్త్రీలు 28,222

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 52,852 నుండి 10.17% పెరిగి, 58,225 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%. [3]

మూలాలు[మార్చు]

  1. http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2822_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.

వెలుపలి లంకెలు[మార్చు]