పరిగి మండలం (శ్రీ సత్యసాయి జిల్లా)
స్వరూపం
(పరిగి మండలం (అనంతపురం జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 13°53′35″N 77°27′36″E / 13.893°N 77.46°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
| మండల కేంద్రం | పరిగి |
| విస్తీర్ణం | |
• మొత్తం | 159 కి.మీ2 (61 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 58,225 |
| • జనసాంద్రత | 370/కి.మీ2 (950/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 941 |
పరిగి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. మండల కేంద్రం పరిగితో సహా, మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున హిందూపురం, ఈశాన్యంలో సోమందేపల్లె, ఉత్తరాన రొద్దం, వాయవ్యంలో కర్ణాటక, పశ్చిమాన మడకశిర, దక్షిణాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండం లోని జనాభా - మొత్తం 58,225 - అందులో పురుషులు 30,003 - స్త్రీలు 28,222
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 52,852 నుండి 10.17% పెరిగి, 58,225 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%. [3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, the original (PDF) నుండి 13 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. ఒరిజినల్ నుండి 2019-11-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-15.
