Jump to content

పసుపులేటి రామారావు

వికీపీడియా నుండి

పసుపులేటి రామారావు సినీ రచయిత. పసుపులేటి రామారావు మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసారు, ఆ తరువాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా జర్నలిస్ట్ గా పనిచేసారు . ప్రస్తుతం సంతోషం సినీ పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. పసుపులేటి రామారావు డిగ్రీ చదివారు. పసుపులేటి రామారావు ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్ గా పనిచేసారు. పసుపులేటి రామారావు, యన్.టి.ఆర్, ఎ.ఎన్.అర్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు........ ఆ తరువాత తరం చంద్రమొహన్, మాగంటి మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్...... అలాగే ఇప్పటి తరం హీరొలతోను, హీరోఇన్ల తో, పెద్ద చిన్న నిర్మాతలతోను, 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతోను ఇంటర్య్వులు తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు.

ప్రముఖుల ఇంటర్య్వులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • "అక్షర బద్ధుడు". www.andhrajyothy.com. Retrieved 2020-06-09.