పుష్ప -2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్ప 2: ది రూల్
దర్శకత్వంసుకుమార్
రచనసుకుమార్
శ్రీకాంత్ విస్సా (డైలాగ్స్)
నిర్మాత
  • నవీన్ కుమార్
  • యలమంచిలి రవిశంకర్
తారాగణం
ఛాయాగ్రహణంమిరోస్లా కుబా బ్రోజెక్
కూర్పునవీన్ నూలి
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
5 డిసెంబరు 2024 (2024-12-05)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్400–500 కోట్లు[1]

పుష్ప 2: ది రూల్ తెలుగులో విడాకులనున్న యాక్షన్ డ్రామా సినిమా. ఈ సినిమా 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."పుష్ప పుష్ప"నకాష్ అజీజ్, దీపక్ బ్లూ4:16
2."సూసేకి[6]" (కపుల్ సాంగ్)శ్రేయ ఘోషాల్4:20

మూలాలు

[మార్చు]
  1. "Rs 100 crore for Allu Arjun, Rs 200 crore in production cost! Pushpa 2's budget will blow your mind". India Today. Retrieved 11 May 2022.
  2. "Sai Pallavi reportedly joins Allu Arjun, Rashmika Mandanna in Pushpa 2; fans can't keep calm". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-03-08. Archived from the original on 2023-03-10. Retrieved 2023-03-10.
  3. FocusWay (2024-06-25). "Pushpa 2 Sooseki Song Lyrics in Telugu". FocusWay (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-03.[permanent dead link]
  4. "EXCLUSIVE: Jagapathi Babu confirms entry in Allu Arjun's Pushpa 2, says 'Sukumar gives me the best characters'". 20 April 2023.
  5. Chitrajyothy (18 November 2024). "Pushpa 2: సినిమా స్వరూపాన్నే మార్చే పాత్ర.. తారక్". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  6. Chitrajyothy (29 May 2024). "వీడు మొరటోడు.. మొండోడు..పసిపిల్లవాడు నా వాడు." Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=పుష్ప_-2&oldid=4360918" నుండి వెలికితీశారు